Friday, January 22
Shadow

19 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (TS)

1. ఏకపక్ష ధోరణి అవలంభిస్తోందంటూ  టెక్ దిగ్గజం యాపిల్ పై 1.1 బిలియన్ డాలర్ల యూరోల ఫైన్ విధించిన దేశం ఏది ?

2. మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కెరీర్ బ్యాక్ టు ఉమెన్ అనే ప్రోగ్రామ్ ను ప్రారంభించిన సంస్థ ఏది ?

3. తెలంగాణ నుంచి కేకే, సురేశ్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యుల బలం ఎంతకు చేరింది ?

4. ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్ పై పోరాడేందుకు కంపెనీలు, దేశాలకు తక్షణ సాయం కింద 2020 మార్చి 18న వరల్డ్ బ్యాంక్ ఎంత మొత్తం ప్యాకేజీని ప్రకటించింది ?

5. కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోడానికి 4బిలియన్ డాలర్ల ఫండ్ ను ప్రకటించిన దేశం ఏది ?

6. ఉడాన్ పథకం కింద 3వ దశ తాత్కాలిక జాబితాలో తెలంగాణలో ఏయే విమానాశ్రయాలు ఉన్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ తెలిపారు ?

7. షేక్ ముజిబుర్ రెహ్మాన్ యొక్క శత జయంతి ఉత్సవాలను నిర్వహించిన దేశం ఏది ?

8. జడీపీ 2020 వృద్ధి అంచనాలను రేటింగ్ దిగ్గజ సంస్థ S & P కోత పెట్టింది.  ఈ క్యాలెండర్ ఇయర్ లో గతంలో 5.7 శాతం గా వృద్ధి రేటు అంచనా వేయగా... ప్రస్తుతం ఎంతకు తగ్గించింది ?

9. రవీందర్ సింగ్ ధిల్లాన్ ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థకి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు ?

10. వరల్డ్ బ్యాంక్ తో పాటు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ కూడా ఏషియా, పసిఫిక్ రీజియన్ లో సభ్య దేశాలను కాపాడుకోడానికి కరోనాపై యుద్ధానికి ఎంత మొత్తం ప్యాకేజీని ప్రకటించింది ?

11. ఇటీవల మరణించిన పాటిల్ పుత్తప్ప ఏ రంగానికి చెందిన వారు ?