Saturday, August 15

19 FEB CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ ను కింది లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి.

http://telanganaexams.com/19-feb-current-affairs-quiz-ts-ap/

Also Read: 1900 పోస్టులకు త్వరలో గురుకుల్ నోటిఫికేషన్, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి : బోర్డు ద్వారానే భర్తీ

1. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం 2020 థీమ్ ఏంటి ?

2. స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ 2020 నివేదిక ప్రకారం దేశంలో ఏ పక్షల సంఖ్య బాగా పెరుగుతోంది ?

3. గత ఏడాది వర్షాలు సాధారణం కంటే పది శాతం ఎక్కువగా పడటంతో ఆహార ధాన్యాల దిగుబడి కొత్త రికార్డును సాధించనున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది.  రెండో ముందస్తు అంచనాల ప్రకరాం ఈసారి దిగుబడి ఎన్ని మిలియన్ టన్నులకు చేరుకుంది ?

4. ఢిల్లీలో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 87 కేజీల విభాగంలో 27యేళ్ళ తర్వాత స్వర్ణం గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు ?

5. ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైనది ఎవరు ?

( 2019 సెప్టెంబర్ 28న జరిగిన పోలింగ్ ఫలితాలను ఆ దేశ ఎన్నికల కమిషన్ వెల్లడించింది )

6. 26/11 ముంబై బాంబు పేలుళ్ళ ఉగ్రవాది కసబ్ ను హిందూ టెర్రరిస్ట్ గా ముద్రవేసేందుకు లష్కరే తోయిబా ప్లాన్ చేసినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ పుస్తకం పేరేంటి ?

7. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 2020 మార్చి 5న GSLV-F 10 వాహక నౌకను నింగిలోకి పంపుతున్నారు.  దీంతో ఎన్నికిలలో గీశాట్ 1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడతారు ?

8. 2011లో భారత్ ప్రపంచ క్రికెట్ కప్ గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ ని తోటి క్రికెటర్స్ భుజాలెక్కించుకొని గ్రౌండ్ అంతా తిప్పారు.  గత 20యేళ్ళల్లో అత్యుత్తమ స్పోర్టింగ్ మూమెంట్ గా నిలిచింది.  అందుకోసం సచిన్ కు ఏ అవార్డును ప్రకటించారు ?

9. బిడ్డలు కనే తల్లిదండ్రుల్లో తల్లితో పాటు తండ్రికి కూడా 7 నెలల పేరెంటల్ లీవ్స్ ఇస్తున్నట్టు ప్రకటించిన దేశం ఏది ?

10. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ విడుదల చేసిన ఎకనామిక్ సర్వే ప్రకారం FY21 సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి ఎంత ఉంటుందని అంచనా వేశారు ?


 

తెలంగాణ ఎగ్జామ్స్Annual Subscription for All Tests రేపే చివరి తేది (ఈ ఏడాదిలో పడే నోటిఫికేషన్లకు మేం నిర్వహించే అన్ని ఎగ్జామ్స్ కీ యాక్సెస్ ఇస్తాం )
Gr.1(Prelims),2,3,4, SI, PC, GP Secy, RRB, Discoms, Court, Muncipal Jobs Exams
http://telanganaexams.com/annual-subscription-for-all-tests-rs-1000/
దయచేసి ఈ మెస్సేజ్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఎక్కువ మంది Talent Exam రాసేందుకు ప్రోత్సహించండి.