19 – DAILY QUIZ – జనరల్ స్టడీస్

19 – DAILY QUIZ – జనరల్ స్టడీస్

ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

19 డైలీ క్విజ్ జనరల్ స్టడీస్

1. దాద్రి థర్మల్ పవర్ కార్పోరేషన్ ఎక్కడ ఉంది ?

2. సార్క్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎక్కడ ఉంది ?

3. ఏసీ చిప్ మీద ఉన్న పొర దేంతో తయారవుతుంది

4. తెలంగాణ నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి

5. భారత దేశంలో విపత్తుల నిర్వహణ సక్రమంగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన సంస్థ

6. వాషింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటి

7. ఆరోగ్యవంతమైన మనిషికి కావల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు వరుసగా

8. ఫలక్ నుమా ప్యాలెస్ ను కట్టించినది ఎవరు

9. జీన్ పూల్ అంటే ఏంటి

10. తెలంగాణలో కేవలం 1శాతంతో అతి తక్కువ విస్తీర్ణంలో నేలలు ఏవి