Monday, October 26

18 SEPT CA QUIZ

1. పూర్తిగా డిజిటల్ టెక్నాలజీ మీద దృష్టిపెట్టి స్థాపించిన హ్యాపియెస్ట్ మైండ్స్ స్టాక్ మార్కెట్లో 151 రెట్లు ఎక్కువ Subscription ను తెచ్చుకుంది.  ఈ కంపెనీని 10 మందితో కలసి స్టార్ట్ చేసిన 77 యేళ్ళ సీనియర్ ఆంట్రపెన్యూర్ ఎవరు ?

2. ఆహార ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో పెట్టుబడులు, కొత్త వాణిజ్య అవకాశాలను కనుగొనేందుకు ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( TPCI) ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?

3. దేశీయ ఆయుధ తయారీలోకి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రక్షణ రంగంలో ఆటోమేటిక్ మార్గంలో ఎంతశాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ( DPIIT) ఆదేశాలు జారీ చేసింది ?

4. దళారుల ప్రమేయం లేకుండా తమ పంటను రైతులు అమ్ముకునేలాగా వారిలో చైతన్యం తెచ్చేందుకు (Awareness & Sensitization program)ను నేరుగా జిల్లాల్లోని రైతు సహకార సంఘాలతో కలసి పనిచేయాలని నిర్ణయించి సంస్థ ఏది ?

5. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ స్కీమ్ కింద ఎంత మొత్తం ఇన్సూరెన్స్ లభిస్తుంది ?

6. కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు.  ఈమె NDA మిత్రపక్షాల్లో ఏ పార్టీకి చెందినవారు ?

7. ఇటీవల రెండు ఆయుధ దిగుమతి కాంట్రాక్టులను రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.  వీటి విలువ ఎంత ?

8. Emerging Opportunities for Ayurveda during Pandemic థీమ్ తో నాలుగో గ్లోబల్ ఆయుర్వేద సమ్మిట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరు ప్రారంభించారు ?

9. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ESI చందాదారులకి అటల్ బీమిత్ కల్యాణ్ యోజన కింద నిరుద్యోగ భృతిని జీతంలో ఎంతశాతం ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది ?

10. కరోనా నివారణకు సాంకేతికతను ఎలా వినియోగిస్తున్నారన్న విషయాన్ని లెక్కలోకి తీసుకొని ప్రపంచ ఆకర్షణీయ నగరాల్లో మొదటి స్మార్ట్ సిటీగా నిలిచిన నగరం ఏది ?


 

60 రోజుల RRB మాక్, గ్రాండ్ టెస్టులు, E-Notes, గైడెన్స్

RRB ఆన్ లైన్ కోచింగ్ + TEST SERIES డిటైల్స్ కోసం క్లిక్ చేయండి

http://telanganaexams.com/rrb-mock-grand-tests-oct2nd/