Saturday, August 15

18 FEB CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఈ క్విజ్ ను రాసుకోంది

http://telanganaexams.com/18-feb-current-affairs-quiz-ts-ap/

Also Read: త్వరలో మున్సిపల్ శాఖలో 3 వేల ఉద్యోగాల భర్తీ

1. భారత ఆర్థిక వృద్ధి 2020కి ఎంతగా ఉంటుటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ అంచనా వేసింది ?

2. మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ?

3. కమాండ్ పోస్టింగ్స్ తో మహిళా అధికారులను కూడా నియమించాలనీ... వారిపై వివక్ష తగదని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.  అందుకోసం పర్మినెంట్ కమిషన్ ను ఎప్పటిలోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది ?

4. వన్య వలస జాతుల పరిరక్షణపై 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ( కాప్ 13) ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ ది కన్సర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ( CMS) సదస్సు ఎక్కడ జరుగుతోంది ?

5. ప్రపంచంలోనే మొదటి లాంగ్వేజ్ మ్యూజియం 2020 మే 31న ఎక్కడ ప్రారంభమవుతోంది ?

6. 2019లో బ్రిటన్, ఫ్రాన్స్ లను అధిగమించిన భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అమెరికాకి చెందిన విశ్లేషణా సంస్థ వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక వెల్లడించింది.  భారత్ జీడీపీ విలువను ఎంతగా లెక్కకట్టింది ?

7. కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో కోనేరు హంపి ఛాంపియన్ గా నిలిచింది. ఈ పోటీలు ఎక్కడ జరిగాయి ?

8. 2019 డిసెంబర్ లో నీతి ఆయోగ్ ఆదర్శ జిల్లాల ర్యాంకింగ్స్ లో మొదటిస్థానంలో నిలిచిన జిల్లా ఏది ?

9. హైదరాబాద్ HICC లో ప్రారంభమైన 17వ బయోఏసియా సదస్సులో బయో ఆసియా జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించిన డాక్టర్ కార్ల్ జూన్ కు మంత్రి కేటీఆర్ బహుకరించారు.  కార్ల్ జూన్ ఏ యూనివర్సిటీకి చెందినవారు ?

10. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించిన పాదర్శకత బడ్జెట్ ప్రక్రియ నివేదిక 2.0లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ?


 

తెలంగాణ ఎగ్జామ్స్Annual Subscription for All Tests (Last Date : 20th Feb 2020)
Gr.1(Prelims),2,3,4, SI, PC, GP Secy, RRB, Discoms, Court, Muncipal Jobs Exams
http://telanganaexams.com/annual-subscription-for-all-tests-rs-1000/
దయచేసి ఈ మెస్సేజ్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఎక్కువ మంది Talent Exam రాసేందుకు ప్రోత్సహించండి.