18 DAILY QUIZ – ఎకానమీ క్విజ్ వెబ్ సైట్ లో ఓపెన్ చేయడానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి 18 డైలీ క్విజ్ - ఎకనామీ 1. కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎలాంటి సంస్థ రాజ్యాంగ బద్ధ సంస్థచట్టబద్ధ సంస్థసలహా సంస్థవీటిల్లో ఏవీ కావు 2. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI) యొక్క హెడ్డాఫీస్ ఎక్కడ ఉంది న్యూఢిల్లీసూరత్ లక్నోముంబై 3. భారతదేశంలో దేని ఆధారంగా ఉద్యోగుల కరువు భత్యాన్ని నిర్ధారిస్తారు జాతీయ ఆదాయంవినియోగదారుల ధరల సూచికజీవన ప్రమాణంతలసరి ఆదాయం 4. 2011 జనాభా లెక్కల భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్త్రీ, పురుష నిష్పత్తి ఏది 946, 926946, 932939, 929949, 929 5. డిజిటల్ సింగిల్ మార్కెట్ వ్యూహం కింది వాటిల్లో ఏ కూటమికి చెందినది సార్క్బ్రిక్స్యూరోపియన్ యూనియన్ఓపెక్ 6. స్టాగ్ ఫ్లేషన్ దేన్ని సూచిస్తుంది ద్రవ్యోల్భణం తర్వాత ప్రతి ద్రవ్యోల్భణంప్రతి ద్రవ్యోల్భణంతో కూడిన వృద్ధిమాంద్యంతో కూడిన ద్రవ్యోల్భణంద్రవ్యోల్భణంతో కూడిన వృద్ధి 7. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల మధ్య ఉన్న భేదాన్ని రద్దు చేయాలని సిఫారుసు చేసిన కమిటీ ఏది సురేశ్ టెండూల్కర్ కమిటీరాజేశ్ మోహన్ కమిటీరంగరాజన్ కమిటీథోరట్ కమిటీ 8. ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు 1973197519691970 9. భారత దేశంలో జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ ఏది నీతి ఆయోగ్కేంద్ర గణాంక సంస్థజాతీయ సర్వే క్షణ సంస్థఆర్థిక సంఘం 10. కంపెనీ సవరణ బిల్లు చట్టాన్ని ఏ చట్టం స్థానంలో ప్రవేశపెట్టారు ఖాయిలాపడిన పరిశ్రమల కంపెనీ చట్టంపోటీ చట్టంవీటిల్లో ఏవీ కావుGST Loading... Post Views: 3,785