18 CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  వెబ్ సైట్ లో ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోగలరు.

18 కరెంట్ అఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స ఎన్నికయ్యారు.  గతంలో ఆయన తమ దేశంలోని ఏ శాఖకు కార్యదర్శిగా పనిచేశారు ?

2. దేశంలోనే మొదటిసారిగా ఏ విమానాశ్రయంలో ఫాస్టాగ్ కార్ పార్కింగ్ విధానం 2019 నవంబర్ 17 నుంచి అమల్లోకి వచ్చింది ?

3. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తున్న మూవీలో మిథాలీరాజ్ పాత్రను ఎవరు పోషిస్తున్నారు ?

4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే ప్రమాణం స్వీకారం చేశారు.  17 నెలల పాటు ఈ పదవిలో కొనసాగి 2021 ఏప్రిల్ 23న పదవీ విరమణ చేస్తారు.  అయితే ఎన్నో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్ట్ బాబ్డే నియమితులయ్యారు ?

5. ఏఎన్నార్ జాతీయ పురస్కారాలలో 2018 సంవత్సరానికి దివంగత నటి శ్రీదేవికి అవార్డ్ ప్రకటించారు.  2019 సంవత్సరానికి ఎవరికి అవార్డు ఇచ్చారు ?

6. భూమిపై ఎక్కడైనా టార్గెట్ చేసేలా, శత్రువుల నిఘాకు చిక్కకుండా మెరుపు వేగంతో దూసుకెళ్ళే బీ-21 రైడర్ యుద్ధ విమానాన్ని 2025 నాటికి సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించిన దేశం ఏది ?

7. తెలంగాణ అంతటా హెపటైటిస్ స్క్రీనింగ్ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.  అందుకోసం ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఏ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా పరీక్షలు చేపట్టనున్నారు ?

8. ఏఎన్నార్ జాతీయ పురస్కారాలలో 2018 సంవత్సరానికి దివంగత నటి శ్రీదేవికి అవార్డ్ ప్రకటించారు.  2019 సంవత్సరానికి ఎవరికి అవార్డు ఇచ్చారు ?

9. చిన్నారుల్లో రక్తహీనత, బరువు తక్కువ, స్థూలకాం లాంటి సమస్యలన్నింటికీ పౌష్టికాహారంతో పరిష్కారాలను చూపుతూ యునిసెఫ్ ఓ పుస్తకం అందుబాటులోకి తెచ్చింది.  ఇందులో మన దేశానికి చెందిన వంటకాలు కూడా ఉన్నాయి. ఒక దాని పేరేంటి ?

10. దాదాపు పదేళ్ళ తరువాత సుప్రీంకోర్టు కొలీజియంలో ఓ మహిళా జడ్జి నియమితులయ్యారు.  ఆమె ఎవరు ?

11. గోల్డెన్ లీఫ్ అవార్డును ఏ రంగంలో ఇస్తారు ?