పోలీస్ శాఖలో 17వేల కొలువులు ఖాళీ

రాష్ట్ర పోలీస్ శాఖలో 17వేల కొలువులు ఖాళీగా ఉన్నట్టు లెక్కతేల్చారు ఉన్నతాధికారులు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించాలని CS సోమేశ్ కుమార్ ఈమధ్యే అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. దాంతో లెక్కలు తీస్తున్నారు. పోలీస్ శాఖలో 16వేల కానిస్టేబుల్స్, వెయ్యి SI పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తేల్చారు. కిందటేడాదే ఈ ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ పోలీస్ నియామక మండలిని నిర్ణయించింది. అయితే జోనల్, జిల్లాల విభజన కారణంగా టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ ఆగిపోయింది. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో ఈసారి జోన్లు, జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ను TSLPRB జారీ చేయనుంది. ప్రభుత్వం ఆదేశించగానే ఈ 17 వేల పోస్టులకు బోర్డు నుంచి నోటిఫికేషన్ వెలువడుతుంది.

( మా కొత్త కోర్సుల బ్యాచెస్  మార్చి మొదటి వారంలో మొదలవుతాయి )

60 వేల ఉద్యోగాలకు బెస్ట్ కోచింగ్ యాప్ !! ఇంట్లోనే వీడియో క్లాసులు, మాక్ టెస్టులు !!

http://telanganaexams.com/best-coaching-app-in-telangana/ Telangana exams plus

యాప్ ను వెంటనే ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

Telangana Exams youtube Channel ను subscribe అవ్వండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA