Friday, October 30

17 SEPT CA QUIZ

1. వాల్మికి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?

2. కరోనా వైరస్ (కోవిడ్ 19) కి రష్యా కనుగొన్న స్పుత్నిక్ –వి టీకాను మన దేశంలో క్లినికల్ పరీక్షల తర్వాత, పంపిణీ చేసేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో  ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ కంపెనీ ఏది ?

3. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS) ను దర్భాంగా జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  ఈ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది ?

4. దేశ కొత్త పార్లమెంటు భవనాన్ని రూ.861.90 కోట్లతో నిర్మించేందుకు కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ఏది ?

5. కల్ రాజ్ మిశ్రా ఏ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు ?

6. యూరోమనీ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్ 2020ని ఈ కింది వారిలో ఎవరికి ప్రకటించారు ?

7. ప్రతియేటా సెప్టెంబర్ 15నాడు జాతీయ ఇంజనీర్స్ డేని నిర్వహిస్తారు.  ఎవరి జయంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటారు ?

8. Paytm First Games కి బ్రాండ్ అంబాసిడార్ గా ఎవరు నియమితులయ్యారు ?

9. యోనో యాప్ ఆధారంగా పనిచేసే బిల్లుల పేమెంట్ వాచెస్ ను SBI తో పాటు ఏ వాచ్ కంపెనీ ఆవిష్కరించింది ?

10. షింజో అబే అనారోగ్య కారణాలతో తప్పుకోవడంతో ఆయన స్థానంలో జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ నేత ఎవరు ?


 

60 రోజుల RRB మాక్, గ్రాండ్ టెస్టులు, E-Notes, గైడెన్స్

RRB ఆన్ లైన్ కోచింగ్ + TEST SERIES డిటైల్స్ కోసం క్లిక్ చేయండి

http://telanganaexams.com/rrb-mock-grand-tests-oct2nd/