7. కరోనా టాస్క్ ఫోర్స్ కి సంబంధించి ఈ కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి
1) కరోనా వైరస్ కు విరుగుడు మెడిసన్ కనుగొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో యూరోపియన్ టాస్క్ ఫోర్స్ ఫర్ కరోనా వైరస్ ఏర్పాటైంది.
2) ప్రపంచవ్యాప్తంగా పది మంది సభ్యులతో కూడిన ఈ బృందంలో కర్ణాటక లోని హాసన జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త మహదేశ్ ప్రసాద్ కూడా ఉన్నారు
3) జీవ రసాయన అంశాల్లో పరిశోధనల కోసం ప్రసాద్ బెల్జియంలోని లింకోపింగ్ యూనివర్సిటీలో ఉంటున్నారు