Monday, March 30

17 FEB CURRENT AFFAIRS QUIZ (TS & AP)

ఈ లింక్ ద్వారా క్విజ్ ని వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

http://telanganaexams.com/17-feb-current-affairs-quiz-ts-ap/

1. 2019-20 సంవత్సరానికి మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో (ది టీన్ ఏజ్ గర్ల్స్ ప్రాజెక్ట్ లో )బాలికల అక్షరాస్యతలో దేశంలో ముందున్న రాష్ట్రం ఏది ?

2. 2020-21 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధిరేటు ఎంతగా ఉంటుందని RBI అంచనా వేసింది ?

3. 2020 ఫిబ్రవరి 13నాడు వరల్డ్ రేడియో డే నిర్వహించారు.  దీని థీమ్ ఏంటి ?

4. గేమింగ్, యానిమేషన్, VFX, AI రంగాల్లో కొత్త ఆవిష్కరణల కోసం సాఫ్ట్ వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా – STPI- ఇమేజ్ మొదటి సెంటరాఫ్ ఎక్స్ లెన్స్ ను కేంద్ర ఐటీ శాఖ దేశంలో ఎక్కడ నెలకొల్పనుంది ?

5. బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు 2020 ఫిబ్రవరి 17 నాడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని HICC లో ప్రారంభం అవుతోంది.  ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరవుతారు.  ఇందులో జీవశాస్త్రాలు, ఔషధ, వైద్య చికిత్స విధానాలు, ఆవిష్కరణలు, పరిశోధనలు ఇతర అంశాలపై 8 సమావేశాలు, 22 చర్చా గోష్టులు జరుగుతాయి.  ఇది ఎన్నో బయో ఏసియా సదస్సు ?

6. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో చేపట్టే పర్యటనపై జాతీయ భావాన్ని కల్పించేందుకు కేంద్రం నిర్ణయించింది. 2020 ఫిబ్రవరి 24నప అహ్మదాబాద్ లో ట్రంప్ పాల్గొనే కార్యక్రమానికి కెమ్ ఛో ట్రంప్ అనే పేరుకి బదులు నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్ గా మార్చాలని నిర్ణయించింది.  అయితే కెమ్ ఛో అనే పదానికి గుజరాత్ లో అర్థం ఏంటి ?

7. ప్రపంచ యునానీ దినోత్సవంను ఎప్పుడు జరుపుకున్నారు ?

8. ఎంపీల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం ఎప్పుడు అమల్లోకి తెచ్చింది ?

9. అకాడమీ అవార్డుల్లో (ఆస్కార్ ) ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైన చిత్రం ఏది ?

10. 2020 ఫిబ్రవరి 17నాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణం చేశారు. ఆయనతో ప్రమాణం చేయించిన ఢిల్లీ లెఫ్టినెట్ గవర్నర్ ఎవరు ?


 

తెలంగాణ ఎగ్జామ్స్Annual Subscription for All Tests
Gr.1(Prelims),2,3,4, SI, PC, GP Secy, RRB, Discoms, Court Exams
http://telanganaexams.com/annual-subscription-for-all-tests-rs-1000/
దయచేసి ఈ మెస్సేజ్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఎక్కువ మంది Talent Exam రాసేందుకు ప్రోత్సహించండి.