16- DAILY QUIZ – ఫిజిక్స్ ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు వెబ్ సైట్ లో ఈ కింది లింక్ ద్వారా రాసుకోండి 16 డైలీ క్విజ్ ఫిజిక్స్ 1. ఉష్ణోగ్రత పెరిగిత కాంతి వేగం ఏమవుతుంది పెరుగుతుందితగ్గుతుందిచెప్పలేంఎలాంటి మార్పు ఉండదు 2. ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ లలో శీతలీకరణ పదార్థం ఏది తేలిక జలంభారజలంద్రవ సోడియంద్రవ హీలియం 3. ఇంద్రధనుస్సు ఏర్పడటానికి కారణం ఏంటి కాంతి విక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనంసంపూర్ణాంతర పరావర్తనంకాంతి విక్షేపణంకాంతి పరిక్షేపణం 4. దంత వైద్యుడు ఉపయోగించే దర్పణం ఏంటి సమతల దర్పణంస్తూపాకార దర్పణంపుటాకార దర్పణంకుంభాకార దర్పణం 5. సాధారణ ట్యూబ్ లైట్స్ లో ఏ లోహపు ఆవిరులను నింపుతారు కాల్షియంప్లాటినంపాదరసంఅల్యూమినియం 6. లోహపు ముక్కలను అంటించడానికి వాడే వాయువు ఏది ? ఇథిలీన్ఎసిటిలీన్ప్రొపైలీన్మీథేన్ 7. ఎత్తయిన ప్రదేశాల్లో ఆహార పదార్థాలను ఉడికించడం కష్టం. ఎందుకు అధిక తేమ కలిగి ఉండటంగాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉండటంఅధిక ఉష్ణ శక్తిని అందించడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయివాతావరణంలో పీడనం తగ్గడం వల్ల మరిగే స్థానం కూడా తగ్గిపోతుంది 8. హాలో గ్రామ్ విషయంలో ఈ కింది అంశాల్లో సరైనది గుర్తించండిః 3డీ ఫోటో గ్రాఫ్కాంతి తీవ్రత, దశలు నిక్షిప్తంఅన్నీ సరైనవికాంతి వ్యతికరణంతో చిత్రీకరించిన చిత్రం 9. సూర్యకాంతిని పట్టకం ద్వారా పంపితే అది ఏడు రంగులుగా విడిపోయే థర్మాన్ని ఏమంటారు వివర్తనంవిక్షేపణంధృవణంవక్రీభవనం 10. స్వచ్ఛమైన బంగారం ఎన్ని క్యారెట్లు ఉంటుంది 23242226 Loading... Post Views: 5,504