Friday, January 15
Shadow

15th SEPT CA QUIZ

1. 2020 సెప్టెంబర్ 14న న్యూయార్క్ లో జరిగిన US ఓపెన్ టైటిల్ విజేత ఎవరు ?

2. ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇచ్చేందుకు రుణాల వృద్ధిని పెంచే ఉద్దేశ్యంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు బాసెల్ 3 నిబంధనలకి అనుగుణంగా ఎంత మొత్తం మూలధనం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ అనుమతి కోరింది ?

3. 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత్ ఎంతశాతం వృద్ధి రేటు సాధిస్తుందని S & P గ్లోబల్ రేటింగ్స్ ప్రకటించింది ?

4. దేశంలో మళ్ళీ ఏ ఆహార పంటకి రేట్లు పెరగడంతో వాటి ఎగుమతులను విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ ( DGFT) నిషేధించింది ?

5. కోవిడ్ వ్యాక్సిన్ ను అన్ని దేశాలకు అత్యంత సురక్షితంగా సరఫరా చేసేందుకు ఏ సంస్థ బాధ్యతలు తీసుకుంది ?

6. భారత్ లో మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ అంబులెన్స్ సర్వీసును ఏ నగరంలో ప్రారంభించారు ?

7. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా NDA బలపరచిన అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ మళ్ళీ ఎంపికయ్యారు. జనతాదళ్ (యునైటెడ్ ) కి చెందిన ఆయన ఏ రాష్ట్రానికి చెందిన ఎంపీ ?

8. SBI మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ ను SBI మ్యూచువల్ ఫండ్ ఇటీవల రిలీజ్ చేసింది.  SBI Mutual Fund సంస్థ ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ?

9. దేశంలో రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించడంతో పాటు... వ్యవసాయం కోసం మొత్తం కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏవి సరైనవి

ఎ) The Farmers Produce Trade and Commerce (Promotion and Facilitation Bill)

బి) The Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill

సి) The Banking Regulation (Amendment) Bill

10. LazyPlus పేరుతో డిజిటల్ క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని ప్రారంభించిన కంపెనీ ఏది ?