15- DAILY QUIZ – తెలంగాణ చరిత్ర ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు 15 డైలీ క్విజ్ తెలంగాణ చరిత్ర 1. 1969 తెలంగాణ ఉద్యమం సందర్భంగా మొదటిసారిగా తన మంత్రి పదవికి రాజీనామా చేని నేత ఎవరు మర్రి చెన్నారెడ్డికొండా లక్ష్మణ్ బాపూజీటి.అంజయ్యజె.వి. నరసింహారావు 2. హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగుర వేసిన వారు ఎవరు ఎం. నర్సింగరావుబూర్గుల రామకృష్ణారావుపద్మజా నాయుడుకాళోజీ నారాయణరావు 3. నిజాం రాజు అధికారిక రేడియో పేరేంటి నిజాం రేడియోదక్కన్ రేడియోఆల్ హైదరాబాద్ రేడియోగోల్కొండ రేడియో 4. రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్జంగ్ ఎవరిని నియమించారు బసాలత్ జంగ్ బహద్దూర్ముఖరం - ఉల్ - దౌలా బహద్దూర్శంషీర్ జంగ్ బహద్దూర్షాహబ్ జంగ్ బహద్దూర్ 5. సర్ఫ్ - ఎ - ఖాస్ అంటే అడవి భూములుఅసైన్డ్ భూములురాచరికపు భూములువ్యవసాయ భూములు 6. హైదరాబాద్ 1857 తిరుగుబాటు జరిగిన కాలంలో బ్రిటీష్ రెసిడెంట్ ఎవరు కిర్క్ పాట్రిక్హెన్రీ రస్సెల్చార్లెస్ మెట్ కాఫ్డేవిడ్ సన్ 7. ఏ కుతుబ్ షాహీ రాజును మల్కిభరాముడు అని పిలుస్తారు మహ్మద్ కుతుబ్ షాఇబ్రహీం కుతుబ్ షాజంషీద్ కుతుబ్ షాఅబ్దుల్లా కుతుబ్ షా 8. శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడిగా ఉన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్ ఎవరు ప్రొ.కె.నాగేశ్వరరావుప్రొ.రణబీర్ సింగ్ప్రొ. వి.కె. దుగ్గల్ప్రొ.విక్రమ్ సింగ్ 9. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు చెందిన వారిలో ఈ కింది వాళ్ళల్లో ఎవరికి సంబంధం లేదు కొండా వెంకట రంగారెడ్డిపి.వి నరసింహారావుమర్రి చెన్నారెడ్డిస్వామి రామానంద తీర్థ 10. చార్మినార్ వాస్తు శిల్పి ఎవరు మీర్ మొమిన్ అస్త్రాబాదితానీషామహ్మద్ కుతుబ్ షాజంషీద్ కుతుబ్ షా Loading... Post Views: 4,862