1433 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్

1433 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో మరో 1433 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మున్సిపల్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పురపాలక శాఖ విభాగాధిపతి ఆఫీసులో 196 పోస్టులు, పబ్లిక్ హెల్త్ లో 236, చీఫ్ ఇంజినీర్ (రూరల్ వాటర్ సప్లై) లో 420 పోస్టులు, ఇంజినీర్ ఇన్ చీఫ్ (పంచాయతీరాజ్) లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా 1433 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో కలిపి ఇప్పటి వరకు 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేస్తారు.  త్వరలోనే ఈ  పోస్టుల రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్లు విడుదల అవుతాయి.

ఏయే పోస్టులు ?

Assistant Engineers : 113 posts

AEEs : 657 posts

Jr. Asst: 24 posts

ఇవి కాకుండా టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి.

టెక్నికల్ అభ్యర్థులకు TSPSC లో జనరల్ స్టడీస్ కి సంబంధించి TELUGU MEDIUM లో ప్రత్యేకంగా మాక్ టెస్టుల కోర్సు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు. 

https://web.classplusapp.com/newApp/store/course/58191?section=overview