Wednesday, October 23

14 SEPT CURRENT AFFAIRS QUIZ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

14 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. కాలుష్య నియంత్రణ కోసం 2019 నవంబర్ 4 నుంచి 15 వరకూ వెహికిల్స్ సరి –బేసి విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ఏ రాష్ట్ర నిర్ణయించింది

2. హైదరాబాద్ లో రూ.210 కోట్ల పెట్టుబడితో 3.8లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపార సేవల కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన అమెరికాకి చెందిన ప్రముఖ కూల్ డ్రింక్స్ సంస్థ ఏది

3. భారత దేశంలో కార్పొరేట్, పర్యావరణ నియంత్రణలో అనిశ్చితి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సంక్షోభంతో 2019, 2020ల్లో భారత వృద్ధి రేటు ఎంతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేసింది ? (గతంలో కంటే అంచనాలను తగ్గించింది)

4. పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి అవసరమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా ఉమ్మడి పౌరస్మృతి కావాలని రాజ్యాంగ నిర్మాతలు ఆవశించారు ?

5. ప్రపంచ రెజ్లింగ్ టోర్నీ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి.

6. ఏ స్వదేశీ తయారు యుద్ధ విమానాన్ని (నౌకాదళ వెర్షన్) అరెస్టెడ్ ల్యాండింగ్ అనే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు

7. ఏడాది కల్లా 400 బిలియన్ డాలర్లు ( దాదాపు 28.43 లక్షల కోట్లు) పరిమాణమున్న ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?

8. కార్లు, బిస్కెట్లు వస్తు సేవల పన్ను రేటు తగ్గించడంపై చర్చించేందుకు 2019 సెప్టెంబర్ 20న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి ఏ నగరంలో సమావేశం అవుతోంది ?

9. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కనీసం ఎంత మూలధనం ఉండాలన్న నిబంధనను RBI ప్రతిపాదించింది ?