జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరిగే అన్ని జాబ్స్ రిక్రూట్ మెంట్స్ లో అభ్యర్థులకు పనికొచ్చేలా రూపొందించిన 14 నెలల కరెంట్ ఎఫైర్స్ ( తెలుగు మీడియం) ఏడాది చందాను కేవలం రూ.100కే అందిస్తున్నాం. ఒక్కో నెలకు నాలుగు కరెంట్ ఎఫైర్స్ టెస్టుల చొప్పున మొత్తం 56 టెస్టులను ( మే 2020 నుంచి జూన్ 2021 వరకూ ) అందుబాటులో ఉంటాయి. దయచేసి మీరు SUBSCRIBE చేసుకోవడంతో పాటు... మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. కరెంట్ ఎఫైర్స్ లో మన వెబ్ సైట్స్ , యాప్ ని మీరు ఎంతో ఆదరించారు. అందుకే అతి తక్కువ ధరలో మీకు ఈ టెస్టులను అందిస్తున్నాం.
రూ.100 కే 14 నెలల కరెంట్ ఎఫైర్స్ సిరీస్ లో జాయిన్ అవడానికి ... Telangana Exams plus యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో store కి వెళ్ళి ఈ కింది ఇమేజ్ తో ఉన్న టెస్ట్ సిరస్ ను క్లిక్ చేయాలి. అమౌంట్ చెల్లిస్తే ఆటో మేటిగ్గా మీరు టెస్టులకు యాడ్ అవుతారు. నాకు ఎలాంటి screen shots పంపాల్సిన అవసరం లేదు.
Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp