March 13, 2020March 13, 2020 by VishnuM72 1. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థ ఉద్యోగుల విభజనపై విచారణ జరిపిన కమిటీ తుది ఉత్తర్వులను ప్రకటించింది. ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు ? ధర్మాధికారి కమిటీశ్రీ కృష్ణ కమిటీజస్టిస్ రామకృష్ణయ్య కమిటీఉషా మెహ్రా కమిటీ 2. తెలంగాణలోని జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా పనులను దక్కించుకు సంస్థ ఏది ? ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్హిందుస్తాన్ గ్యాస్ కంపెనీభారత్ గ్యాస్GAIL 3. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన వారికి రెండేళ్ళకోసారి భారత వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంతి ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా అందించే స్వామినాథన్ అవార్డు ఎవరికి లభించింది ? డాక్టర్ ప్రవీణ్ రావుప్రొ. ప్రేమ్ జిత్ సింగ్డాక్టర్ ఆర్ చంద్ర బాబుప్రొ. ఎస్. అయ్యప్పన్ 4. బ్యాంక్ ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే జరిమానా విధించే నిబంధనను రద్దు చేసిన బ్యాంక్ ఏది ? STATE BANK OF INDIAICICIBANK OF BARODAAXIS BANK 5. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కేంద్రం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 011-23978046 ను సంప్రదింవచ్చని తెలిపింది. అయితే తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలో ఏ హెల్ప్ లైన్ ఉపయోగించుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ? 108102104112 6. ఆరోగ్య అత్యవసరాల్లో అంబులెన్స్ గా, మానవ అవయవాల రవాణాని చేసేందుకు వీలున్న టీబీఎం ఎయిర్ క్రాఫ్ట్ లు (ఒక్కోటి 40 లక్షల డాలర్లు (రూ.30కోట్లు) త్వరలో ఇండియాకి రానున్నాయి. వీటిని ఏ దేశానికి చెందిన దహేర్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది ? రష్యాజర్మనీఫ్రాన్స్అమెరికా 7. కరోనా ఎఫెక్ట్ తో 2020 మార్చి 21 వరకూ స్కూల్స్, కాలేజీలు, సినిమా హాల్స్ బంద్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ? తెలంగాణహరియానాకేరళఢిల్లీ 8. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మరణాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నిధి ఏర్పాటవుతోంది. రూ.15వేల కోట్లతో ఏర్పాటయ్యే ఈ నిధికి ఏయే బ్యాంకులు ఆర్థిక సహకారం (సగం నిధులను )అందించనున్నాయి ? నాబార్డ్, ప్రపంచ బ్యాంక్ప్రపంచ బ్యాంక్, IMFఆసియా అభివృద్ధి బ్యాంక్, నాబార్డ్ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 9. 2018 లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ? ఆరోనాలుగోరెండో మొదటి 10. 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల జ్యోతికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి గ్రీసులోని ప్రాచీన ఒలంపియాలో ఈ జ్యోతిని 2020 మార్చి 12న వెలిగించారు జపాన్ కు జ్యోతి ప్రయాణం ఆరంభమైంది అని IOC అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించారు గ్రీకు నటి జాంతి జార్జియో జ్యోతిని వెలిగించగా, రియో ఒలింపిక్స్ షూటింగ్ స్వర్ణ విజేత అనా కొరాకకి మొదటి జ్యోతిని అందుకుందు 56యేళ్ళ తర్వాత జపాన్ లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి ( 1964లో చివరిసారిగా ఇక్కడ జరిగాయి ) 1,2,3,4 సరైనది1,3,4 సరైనవి1,4 సరైనవి2,3,4 సరైనవి Loading... Post Views: 1,911 Related Posts:14 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (TS)03 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP )08 & 09 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS)10 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS )04 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP )11 & 12 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (TS)