Wednesday, November 25

13 DAILY QUIZ – బయాలజీ

ఈ కింది లింక్ ద్వారా క్విజ్ ని వెబ్ సైట్ లో రాసుకోగలరు

13 డైలీ క్విజ్ - బయాలజీ

TSSPDCL మాక్/గ్రాండ్ టెస్టులు. వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/tsspdcl-junior-assistants-co-mock-tests/

1. హృదయ స్పందన రేటును ఈ కింది వాటిల్లో ఏవి నియంత్రిస్తాయి

1) నాడులు
2) CO2
3) హార్మోన్లు
4) ఉష్ణోగ్రత

2. భూమి ఏర్పడినప్పుడు ఈ కింది వాటిల్లో ఏయే వాయువులు ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు

1) హైడ్రోజన్
2) మీథేన్
3) అమ్మోనియా
4) ఆక్సిజన్

3. భూమి వయస్సు సుమారుగా

4. ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఊపిరి తిత్తుల బరువు ఎంత ఉంటుంది

5. ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను ఏమంటారు ?

6. ఈ కింది వాటిల్లో అవశేషాంగం కానిది ఏది

7. మనం ఎత్తయిన ప్రదేశాలకు వెళ్ళే కొద్దీ శ్వాసక్రియ వేగం

8. మానవుడి శరీరంలోకి సగటున నిమిషానికి ఎంత గాలి ప్రవేశిస్తుంది

9. ఆవలింతలు ఎందుకు వస్తాయి

10. క్షయ వ్యాధి రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఏది