12 DAILY QUIZ – ఇండియన్ పాలిటీ

12 DAILY QUIZ – ఇండియన్ పాలిటీ

ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో క్విజ్ రాసుకోగలరు

12 డైలీ క్విజ్ ఇండియన్ పాలిటీ

TSSPDCL మాక్/గ్రాండ్ టెస్టులు. వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/tsspdcl-junior-assistants-co-mock-tests/

1. నిర్భంధించిన వ్యక్తిని 24 గంటల లోగా కోర్టులో హాజరు పరిచే రిట్ ఏది

2. ప్రాథమిక హక్కులు ఈ కింది వాటిల్లో ఏయే సందర్భంలో తాత్కాలికంగా రద్దు అవుతాయి

3. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఈ కింది వాటిల్లో సరికానిది ఏది

4. భారత రాజ్యాంగంలోని లక్ష్య సాధనకు ప్రధానంగా ఉపయోగపడినవి ఏవి

5. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దుల్లో మార్పు చేసేది

6. ఆదేశిక సూత్రాల లక్ష్యం ఈ కింది వాటిల్లో ఏంటి

7. ప్రవాస భారతీయులకు, భారత సంతతి వారికి మధ్య ప్రధానమైన తేడా ఏది

8. ఉమ్మడి పౌర స్మృతిని తెలిపే నిబంధన ఏది

9. వ్యక్తి స్వేచ్ఛపై చట్టం నిర్ధారించిన పద్దతి తప్ప ఇతరత్రా ఏ విధంగా అయినా వ్యక్తి స్వేచ్ఛపై పరిమితులు విధించమని తెలిపే నిబంధన ఏది

10. ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ణించారు ?