11 DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ (మొగలులు)

11 DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ (మొగలులు)

ఈ లింక్ ద్వారా డైలీ క్విజ్ వెబ్ సైట్ లో రాసుకోగలరు

11 డైలీ క్విజ్ - ఇండియన్ హిస్టరీ - మొగలులు

TSSPDCL జూనియర్ అసిస్టెంట్స్ కి మాక్ / గ్రాండ్ టెస్టులు, పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి ( అక్టోబర్ 28 నుంచి ప్రారంభం)

TSSPDCL జూనియర్ అసిస్టెంట్స్ మాక్/గ్రాండ్ టెస్టులు

1. పురానా ఖిల్లా నిర్మించింది ఎవరు

2. మూడో పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది

3. అక్బర్ దిన్ ఇ ఇలాహి మతాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు

4. ఏ మొగలు పాలకుడి కాలంలో భారత్ లో పొగాకును ప్రవేశపెట్టారు

5. హుమాయున్ నామా రచయిత ఎవరు

6. నూరు యుద్ధాల వీరుడు అనే బిరుదు ఎవరికి ఉంది

7. మొగలుల బంగారు నాణెం ఏది

8. షాజహాన్ ఆస్థాన కవుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు ?

9. ఎర్రకోటను నిర్మించిన శిల్పి ఎవరు

10. అయిన్ ఇ అక్బరీ గ్రంథ రచయిత ఎవరు