March 12, 2020March 12, 2020 by VishnuM72 1. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 2024 తర్వాత కూడా మరో 12యేళ్ళు అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలుగా రష్యా పార్లమెంటు ఆమోదం తెలిపింది. అందుకోసం రాజ్యాంగంలో చేసిన సవరణలను దిగువ సభ ఆమోదించింది. రష్యా దిగువ సభ పేరేంటి ? సెనేట్హౌస్ ఆఫ్ రిప్రజెంటిటీవ్స్ద స్టేట్ డ్యూమాఫెడరల్ కౌన్సిల్ 2. కాలుష్యాన్ని తగ్గించి వెలుగులను ఇచ్చే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో తెలంగాణకి దేశంలో ఎన్నో స్థానం లభించింది ? 6 వ స్థానంరెండో స్థానంమొదటి స్థానం8వ స్థానం 3. మహామంత్రి శక్తులతో కూడిన నన్నేలు నా స్వామి పుస్తకాన్ని న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. దీని రచయిత ఎవరు ? కొర్రపాటి శ్రీనివాస్పురాణపండ శ్రీనివాస్కొర్రపాటి సాయిపురాణపండ రంగనాథ్ 4. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ఆరు ప్రాంతాలను భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ గుర్తించింది. ఆ ఆరు ప్రాంతాలు-జిల్లాలు తప్పుగా జతపరచినవి ఏవి 1) బసంత్ నగర్ - పెద్దపల్లి జిల్లా 2) మామునూరు - వరంగల్ 3) ఖానాపూర్ - ఆదిలాబాద్ 4) జక్రాన్ పల్లి - నిజామాబాద్ జిల్లా 5) కొత్తగూడెం - భద్రాద్రి జిల్లా 6) గుడిబండ - మహబూబ్ నగర్ 2 తప్పు1 తప్పుఅన్నీ సరైనవి3 తప్పు 5. చారిత్రక కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలోని తారామతి, ప్రేమావతి టూంబ్స్ ని అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ ప్రారంభించారు. వీటి రిపేర్లు, పునర్వైభవం కోసం అమెరికా కాన్సులేట్ ఎంత మొత్తం నిధులను 2019లో మంజూరు చేసింది 2,05,000 డాలర్లు1,03,000 డాలర్లు2,03,000 డాలర్లు30000 డాలర్లు 6. ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన కోసియాస్కో పర్వతాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన తుకారం 2020 మార్చి 10నాడు అధిరోహించాడు. ఇది సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది ? 2,450 మీటర్లు2,228 మీటర్లు2,340 మీటర్లు2,560 మీటర్లు 7. బ్లూమ్ బర్గ్ రిలీజ్ చేసిన బిలియనీర్స్ సూచీలో ఆసియాలో అపరకుబేరుడుగా నిలిచిన మొదటి వ్యక్తి ఎవరు ? జాక్ మా (ఆలీబాబా ఫౌండర్)ముకేశ్ అంబానీ ( రిలయన్స్)మా హుతెంగ్ (టెన్ సెంట్ ప్రెసిడెంట్)హు కా యాన్ ( చైనా ఎవర్ గ్రాండ్ గ్రూప్) 8. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా నిషేధాజ్ఞలు విధించిన దేశం ఏది UAEఇటలీఅమెరికాఖతార్ 9. కరోనా వైరస్ కు చికిత్సలను అభివృద్ధి చేయడానికి 12.5 కోట్ల డాలర్లతో కోవిడ్ 19 థెరాస్టిక్స్ యాక్సెలరేటర్ ఏర్పాటు చేసిన దిగ్గజ సంస్థ ఏది ? (ఈ సంస్థతో పాటు మరో రెండు ఫౌండేషన్లు కూడా సాయం చేస్తున్నాయి ) నోవో నార్డిస్క్ ఫౌండేషన్వెల్కమ్ ట్రస్ట్వారెన్ బఫెట్ ఫౌండేషన్బిల్ - మెలిందా గేట్స్ ఫౌండేషన్ Loading... Post Views: 1,193 Related Posts:14 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (TS)03 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP )08 & 09 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS)10 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS )04 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP )13 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ (TS)