Thursday, October 1

10TH SOCIAL – 4TH LESSON – భారత దేశం – శీతోష్ణ స్థితి (వీడియో + pdf)

 

Friends

6-10th  లెసన్స్ లో భాగంగా 10th Class లోనిి భారత దేశం - శీతోష్ణ స్థితికి సంబంధించి వీడియో మరియు pdf అందిస్తున్నాను.  ఈ వీడియోలు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారితో పాటు B.Ed., TET, LAW CET, అన్ని యూనివర్సిటీల PG  ఎంట్రన్స్ టెస్టులకు కూడా పనికొస్తాయి.  కేవలం 10 వ తరగతి పాఠాలే కాకుండా... అకాడమీతో పాటు ఇతర కాంపిటేటివ్ బుక్స్ లో రిఫర్ చేసి అందిస్తున్నాం.

 

10th SOCIAL – 4TH LESSON – BHARATHA DESAM – SEETHOSHNA STITHI