Monday, March 30

వెబ్ సైట్ లో టెన్త్ హాల్ టికెట్స్

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్స్ ను వెబ్ సైట్ లో ఉంచారు. రెగ్యులర్, ప్రైవేట్, ఓరియంటల్, ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించిన హాల్ టిక్కెట్స్ వేర్వేరుగా అందుబాటులో ఉంచారు. వీటిపై ఎవరి సంతకం అవసరం లేదని విద్యాశాఖాధికారులు తెలిపారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని నేరుగా ఎగ్జామ్ కి హాజరవ్వొచ్చు. ఈనెల 19న పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్ 6 వరకూ జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం 5.34 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.

హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

http://www.bse.telangana.gov.in