Monday, July 16
Log In

109 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

మూడు శాఖల్లో ఖాళీగా ఉన్న 109 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిల్లో

SC డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ లో ( 30 పోస్టులు )

1) జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ - 17
2) జూనియర్ అసిస్టెంట్ -కమ్-టైపిస్ట్(ASWOs Offices) - 11
3) జూనియర్ అసిస్టెంట్ -కమ్-టైపిస్ట్ (ఆనంద నిలయాలు ) - 02

Click here for GO: SC DEPARTMENT POSTS

హోంశాఖలో (73 పోస్టులు)

1) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ - 41
2) జూనియర్ అసిస్టెంట్స్ - 32

Click here for GO: HOME DEPARTMENT

పరిశ్రమలు, వాణిజ్యశాఖలో ( 06 పోస్టులు)

1) సీనియర్ స్టెనో గ్రాఫర్ - 01
2) జూనియర్ అసిస్టెంట్ - 05

Click here for GO: INDUSTRIES & COMMERCE

ఈ 109 పోస్టులను tspsc ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *