మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతి

రాష్ట్రంలో మరో 10 వేల 105 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో
గురుకులాల్లో 9,096 పోస్టులు
మైనార్టీ గురుకుల విద్యాలయల్లో - 1,445 పోస్టులు
బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ - 3,870 పోస్టులు
గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ - 1514పోస్టులు
ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ - 2267 పోస్టులు
TSPSC ద్వారా 995 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 45 వేల 325 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్టు ఆర్థిక శాఖ అధికారులు ప్రకటించారు.
ఈ కింది లింక్ ద్వారా Telangana exams Plus app డౌన్లోడ్ చేసుకోండి.http://on-app.in/app/home/app/home?orgCode=atvqp
Telangana Exams Plus app కి దాదా గంగూలీ ప్రమోషన్ చేశారు. వీడియో చూడండి. దయచేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి