Monday, September 23

జులై 30 నుంచి 100 రోజుల టెస్టులు ప్రారంభం

జులై 30 నుంచి 100 రోజుల కోర్సులు ప్రారంభ అవుతున్నాయి.  ఫీజులు చెల్లించే వారు ఈ కింది లింక్ ద్వారా సమాచారం పొందండి

 

100 రోజుల మాక్ టెస్టులు వచ్చే సోమవారం జులై 30 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ లాంగ్ టర్మ్ కోర్సుతో నోటిఫికేషన్లు పడకముందే సబ్జెక్ట్ లపై గ్రిప్ పెంచుకోవచ్చు. వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి... పూర్తి వివరాలకు ఈ కింది లింకులో ఉన్నాయి.
http://telanganaexams.com/mock-tests-2/