Saturday, August 15

10 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS )

1. కరోనా (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది ఎంత డాలర్ల నష్టం వాటిల్లే అవకాశముందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చరించింది ?

2. ఇటీవల ఏ ఎయిర్ పోర్ట్ పేరును ఛత్రపతి స్థంభాజీ మహారాజ్ ఎయిర్ పోర్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం  మార్చింది ?

3. తెలంగాణలో రుణమాఫీ కింద మొత్తం రూ.25,936 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసింది.  మొత్తం ఎంతమంది లబ్దిదారులకు (రైతులకు ) ఈ ప్రయోజనం కలగనుంది ?

4. SCORES అనే మొబైల్ అప్లికేషన్ ఈ కింది వాటిల్లో ఏ సంస్థకు చెందినది ?

5. రక్షణ శాఖ ప్రతియేటా ఇచ్చే ఆయుధ భూషణ్ అవార్డును తెలంగాణలోని ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అదనపు జనరల్ మేనేజర్ కు దక్కింది.  ఆమె పేరేంటి ?

6. ఇటీవల విడుదలైన Chronicles of Change Champions అనే పుస్తకం ఈ కింది వాటిల్లో ఏ పథకానికి సంబంధించినది ?

7. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు ?

8. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించిన 2019 ఏడాదికి  ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ( ASQ) పురస్కారానికి ఎంపికైన విమానాశ్రయం ఏది

9. ఒకే రోజు ఇద్దరు అధ్యక్షుల ప్రమాణ స్వీకారాలతో ఏ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది ?

10. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రైస్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన తెలంగాణ సోనా వరి రకానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది.  అమెరికాకు చెందిన జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ నూట్రీషియన్ లో తెలంగాణ సోనా రకంపై ఆర్టికల్ పబ్లిష్ అయింది.  తెలంగాణ సోనా రకం పేరేంటి ?


 

UPDATE చేసిన కొత్త యాప్స్ రెడీ ! డౌన్లోడ్ చేసుకోండి !!
TELANGANA EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=www.telanganaexams.com
మాక్ టెస్టులు రాస్తున్న వాళ్ళు TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వొచ్చు (ప్రతి సారీ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాల్సిన పనిలేదు)
TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=tsexams.com