Monday, September 23

09 SEPT CURRENT AFFAIRS QUIZ

కరెంట్ ఎఫైర్స్ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు.

09 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

ALSO READకోర్టు గ్రాండ్ టెస్టులు రాస్తున్న వారికి శుభవార్త ! 20 GTలతో పాటు 20 మాక్ టెస్టులు ఉచితం !!

1. తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) మొదటి ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?

2. విదేశాల్లోని బ్లాక్ మనీ స్వదేశానికి రప్పించేందుకు భారత్ చేస్తున్న కృషి ఫలిస్తోంది.  ఏ ఏడాది కంటే ముందుగా యాక్టివ్ గా ఉన్న స్విస్ బ్యాంక్ ఖాతాలను వెల్లడించేందుకు ఆ దేశం ముందుకు వచ్చింది ?

3. ప్రముఖ న్యాయకోవిదుడు రాం జఠ్మలానీ (95) ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వాదించిన సంచలనాత్మక కేసుల్లో సరైనవి గుర్తించండి

1) అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా

2)ఇండియా, రాజీవ్ హత్య కేసుల్లో నిందితుల తరపున

3) స్టాక్ మార్కెట్ స్కామ్ లో హర్షద్ మెహతా, కేతన్ ఫరేఖ్ ల తరపున

4) సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షా తరపున

4. డోరియన్ హరికేన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఏ దేశానికి తక్షణ రిలీఫ్ కింద ఒక మిలియన్ డాలర్ల రిలీఫ్ ప్యాకేజీని మన దేశం ప్రకటించింది ?

5. ఆర్టికల్ 371 ను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందన్న వార్తలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. ఈ ఆర్టికల్ దేనికి ఉద్దేశించినది ?

6. US ఓపెన్ ఛాంపియన్షిప్ మహిళ సింగిల్స్ ఫైనల్స్ లో గెలిచిన సెరెనా విలియమ్స్ కి షాకిచ్చిన కెనడా అమ్మాయి ఎవరు ?

7. దేశంలో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతంగా ఏది నిలిచింది ?

8. రాబోయే ఐదేళ్ళల్లో దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది

9. తెలంగాణ కొత్త గవర్నర్ గా తమిళసై తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణం స్వీకారం చేయించారు.  రాష్ట్రంలో తొలి మహిళా గవర్నర్ గా తమిళసై బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాష్ట్రానికి ఎన్నో గవర్నర్ ?

10. ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ఏ రోజున తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ?