09 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP) 1. భారత్ లో ఆర్థిక మాంద్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సమర్థంగా లేవని భారత రుణ రేటింగ్ ను మూడీస్ సంస్థ తగ్గించింది. ప్రస్తుతం ఏ రేటింగ్ ఇచ్చింది ? BAA3BAA1BAA4BAA2 2. హైదరాబాద్ లో జినోమ్ వ్యాలీ –ICICI లైఫ్ సెన్స్ నాలెడ్జ్ పార్క్ ఏర్పాటు చేసి 20యేళ్ళు అయింది. ఇప్పుడు జీనోమ్ వ్యాలీ – 2 కి సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ నాలెడ్జ్ ఎక్కడ ఉంది మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా )కరకపట్ల ( మెదక్ జిల్లా )తుర్కపల్లి (మేడ్చల్ జిల్లా )నానక్ రామ్ గూడా (రంగారెడ్డి జిల్లా) 3. తెలంగాణ రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గాయి. 2015 నుంచి 2017 వరకూ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సర్వేలో మాతృమరణాలు 81 నుంచి ఎంత శాతానికి తగ్గాయి ? 69767964 4. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత ప్రధాని రక్షణ కోసం దేశంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ని 819 మందితో ఎప్పుడు ఏర్పాటు చేశారు ? 1991 మార్చి 301985 ఏప్రిల్ 81987 ఏప్రిల్ 81985 మార్చి 30 5. దేశంలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ ( NEFT ) లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ఛార్జీలను ఎప్పటి నుంచి రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది ? 2020 మార్చి నుంచి2019 డిసెంబర్ నుంచి2020 జనవరి నుంచి2020 ఏప్రిల్ నుంచి 6. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? దేవిరెడ్డి శ్రీనాథ్దేవిరెడ్డి అమర్దేవులపల్లి అమర్ఎవరూ కాదు 7. భారతీయ సైన్సెస్ అకాడమీ 85వ వార్షిక సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ? ( అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు : పి.మంజుందార్ ) హైదరాబాద్ముంబైబెంగళూరున్యూఢిల్లీ 8. 2019 నవంబర్ 18న రాజ్యసభ 250 వ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా కేంద్ర ఆర్థిక శాఖ రూ.250తో ఏ నాణేన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ? బంగారు నాణెంరాగి నాణెంనికెల్ నాణెంవెండి నాణెం 9. ) కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింది నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పోర్టల్ పేరేంటి ? కనెక్ట్ విత్ CSRకనెక్ట్ టు ఆంద్రా పీపుల్కనెక్ట్ టు ఏపీకనెక్ట్ టు ఆంధ్రా 10. 2016 నవంబర్ 8న చెలామణిలో ఉనన రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో రూ.17.97 లక్షల కోట్ల విలువైన నగదు చెలామణిలో ఉంది. ప్రస్తుతం వ్యవస్థలో ఎంత మొత్తం నదలు చెలామణిలో ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ? రూ.21.6 లక్షల కోట్లురూ.20.6 లక్షల కోట్లురూ.18.97 లక్షల కోట్లురూ.19.6 లక్షల కోట్లు Loading... Post Views: 2,366