Wednesday, November 25

09 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

09 డిసెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. ఈ కింది వాటిల్లో ఏ రంగానికి సంబంధించిన సంస్థలకు ఇండియా ర్యాంకింగ్ సొసైటీ ర్యాంకులను ఇస్తోంది ?

2. 5G క్లౌడ్ కంప్యూటింగ్ ని విస్తరించేందుకు అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఏది ?

3. ఏ దేశం సాయంతో హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సెంటర్ ను భారత్ ఏర్పాటు చేస్తోంది ?

4. తెలంగాణలో జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రంను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ? ( రూ.25కోట్లతో అత్యాధునిక ప్రయోగశాల నిర్మించనున్నారు )

5. రాత్రిపూట కూడా ప్రయాణించే అణ్వస్త్రాలను మోసుకేళ్ళే సామర్థ్యం ఉన్న పృధ్వీ 2 మిస్సైల్ ను ఇటీవల విజయవంతంగా ప్రయోగించారు.  దీని పరిధి ఎంత ?;

6. ఇంగ్లీష్ బాగా మాట్లాడే దేశాల్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది. భారత్ స్థానం ఎంత ?

7. మహబూబ్ నగర్ లోని పాలమూరు విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ ప్రొఫెసర్ కి అన్నా బావు సాఠే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు ? ఆమె పేరేంటి ?

8. ) దేశీవాళీ క్రికెట్ పోటీల్లో ప్రతిష్టాత్మకంగా భావించే రంజీ ట్రోఫీ 2019 డిసెంబర్ 9 నుంచి ప్రారంభమవుతోంది.  గత ఏడాది రంజీ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది ? (మొత్తం 38 జట్లు పాల్గొంటున్నాయి)

9. న్యూస్ ఛానెల్స్ కు సంబంధించి దేశంలోనే అతిపెద్ద అసోసియేషన్ న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?

10. శాంతియుత ప్రపంచం కోసం ఐక్యరాజ్యసమితిలో చేసిన కృషికి ఈ కింది వాళ్ళల్లో ద దీవాలీ – పవర్ ఆఫ్ వన్ అవార్డులు అందుకున్న దౌత్యవేత్తలు ఎవరు ?

1) సయ్యద్ అక్బరుద్దీన్ ( ఇండియా)

2) కైరాత్ అబ్ర్దాఖ్ మనోవ్ ( కజకిస్థాన్ )

3) నికోలస్ ఎమ్లియోవ్ ( సైప్రస్)

4) ఫ్రాంటియెస్క్ రుజికా ( స్లోవేకియా)

5) వోలోదిమిర్ యెల్ చెంకో ( ఉక్రెయిన్)