Friday, October 30

08th OCT CA QUIZ

01) దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ ఛతుర్భుజి, స్వర్ణ వికిర్ణ మార్గాల్లో రైళ్ళని ఎన్ని కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే వర్గాలు ప్రకటించాయి ?

A)  130 కిమీ

B) 120 కిమీ

C) 100 కిమీ

D) 110 కిమీ

ANS: A

02) తమ కస్టమర్ల హాస్పిటల్ ఖర్చులకు ది హెల్తీ లైఫ్ ప్రోగ్రామ్ పేరుతో లోన్లు ఇవ్వడానికి అపోలో హాస్పిటల్ తో చేతులు కలిపిన బ్యాంక్ ఏది ?

A) ICICI

B) SBI

C)  HDFC

D) INDUSIND

ANS: C

03) కెమిస్ట్రీలో నోబెల్ బహుమతికి సంబంధించి ఈ కింది ఇచ్చిన స్టేట్ మెంట్స్ లో ఏవి సరైనవి

ఎ) కెమిస్ట్రీలో ఈ ఏడాది ఇద్దరు ఉమెన్ సైంటిస్టులు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అమెరికాకి చెందిన జెన్నిఫర్ ఎ.డౌడ్నా, ఫ్రెంచ్ సైంటిస్ట్ ఎమాన్యుయెల్ షార్ పెంటియర్

బి) అల్జీమర్స్, డౌన్ సిండ్రోమ్ లాంటి జెనెటిక్ డిసీజెస్, కేన్సర్ లాంటి రోగాలను నయం చేసేందుకు ఉపయోగపడే DNA కత్తెరను వీళ్ళు కనుగొన్నారు

సి) క్రిస్పర్/ క్యాస్ 9 తో ఏ జీన్స్ ను అయినా కట్ చేయొచ్చని నిరూపించారు

డి) జీవుల లైఫ్ కోడ్ నే మార్చేసే జెనెటిక్ డిసీజెస్ కు చెక్ పెట్టొచ్చు

A) ఎ,బి,సి సరైనవి

B) బి,సి,డి సరైనవి

C) ఎ,బి సరైనవి

D) అన్నీ సరైనవి

ANS: D

For more Current affairs Quiz : please download Telangana Exams plus app

ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp