September 9, 2020September 9, 2020 by VishnuM72 1. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ వెహికిల్ (శబ్దవేగం కన్నా ఆరు రెట్లు ) ను భారత్ 2020 సెప్టెంబర్ 7నాడు విజయవంతంగా ఎక్కడ ప్రయోగించారు ? (DRDO దీన్ని తయారు చేసింది ) కర్నాటకలోని బెంగళూరులోకేరళలోని తిరువనంతపురంలో ఒడిశాలోని వీలర్ దీవిలోఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట లో 2. సౌదీ అరేబియాలో జరిగిన వర్చవల్ G20 విద్యామంత్రుల సదస్సుకు భారత్ తరపున హాజరైనది ఎవరు ? అమిత్ షారామ్ నాథ్ కోవింద్నరేంద్ర మోడీరమేష్ పోఖ్రియాల్ నిషాంక్ 3. దేశంలోకి 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా ఎన్ని స్థానాల్లో నిలిచాయి ? 8,104,55,61,2 4. ఏ నగరంలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ ( SCO) రక్షణ మంత్రుల సమావేశానికి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు ? షాంఘైబీజింగ్మాస్కోన్యూఢిల్లీ 5. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో ప్రపంచ యుద్ధం హెరిటేజ్ సిటీగా దేన్ని గుర్తించారు ? బోస్టన్విల్మింగ్ టన్న్యూయార్క్శాన్ ఫ్రాన్సిస్కో 6. స్టార్టప్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) ఏ సంస్థతో జట్టు కట్టింది ? Freshworks Inc.Help ScoutHubSpotZendesk 7. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు అవార్డుకు తెలంగాణ ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసింది ? అందెశ్రీరామా చంద్రమౌళిగోరేటి వెంకన్నచంద్రబోస్ 8. ఎర్నెస్ట్ అండ్ యంగ్ రిపోర్ట్ ప్రకారం వచ్చే 5 యేళ్ళల్లో భారత్ లో వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది ? 35.7 బిలియన్ డాలర్లు25.7 బిలియన్ డాలర్లు24.1 బిలియన్ డాలర్లు30.12 బిలియన్ డాలర్లు 9. మానసినక సంబంధ వ్యాధితో బాధపడే వారికి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 18005990019 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను ఏ పేరుతో ప్రారంభించింది ? మంజుల్కిరణ్మానసిక్అరుణ్ 10. సుప్రీంకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు ? జస్టిస్ ఆర్.ఎఫ్ నారీమన్జస్టిస్ రమణజస్టిస్ మదన్ లోకుర్జస్టిస్ అరుణ్ మిశ్ర Loading... Post Views: 1,058 Related Posts:03 SEPT CA QUIZ02 SEPT CA QUIZ16 SEPT CA QUIZ17 SEPT CA QUIZ13&14 SEPT CA QUIZ06 & 07 SEPT CA QUIZ