Saturday, August 15

08 & 09 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS)

1. యెస్ బ్యాంక్ లో ఎంత శాతం వాటాని రూ.2450 కోట్లతో కొనుగోలు చేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రకటించింది ?

2. 2020-21 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రకారం అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మొదటి మూడు జిల్లాలు ఏవి ?

3. యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఆయన పేరేంటి ?

4. 2020 మార్చి 9 రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర జట్టుతో ఏ జట్టు తలపడనుంది ?

5. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగిన మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో ఫైనల్ లో భారత్ పై ఎన్ని పరుగుల తేడాతో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలుపొందింది ?

6. ఆసరా ఫించన్లకి బడ్జెట్ లో రూ.11,758 కోట్లు కేటాయించారు.  ఎన్నేళ్ళు నిండిన వారికి కూడా ఆసరా పెన్షన్ వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ?

7. 2020 మార్చి 8 అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా దేశంలో జరిగిన వివిధ సంఘటనలకు సంబంధించి సరైనవి గుర్తించండి

1) పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిరిండియా మొత్తం 52 విమాన సర్వీసులను నడిపింది

2) మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో పూర్తిగా మహిళలతో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

3) కోయంబత్తూర్ – KSR బెంగళూరు ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలును పూర్తిగా మహిళా సిబ్బందే నడిపారు

4) ఇండో టిబెటిన్ బార్డర్ పొలీస్ ( ITBP) జవాన్ అర్జున్ ఖేరియాల్ స్త్రీ శక్తిని ప్రస్తుతిస్తూ లాడో... మేరీ లాడో అనే పాటను హిందీలో రచించి, బాణీలు కట్టి ఆలపించారు

8. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ భరద్వాజ్ ఢిల్లీలో చనిపోయారు.  ఆయన UPA హయాంలో ఏ శాఖను నిర్వహించారు ?

9. షీ ఇన్ స్పైర్స్ అజ్ ( ఆమె మనకు స్ఫూర్తిదాత) కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు ప్రధాని నరేంద్రమోడీ పంపిన ఆహ్వానాన్ని వాతావరణ మార్పులపై పోరాడుతున్న చిన్నారి ఉద్యమకారిణి తిరస్కరించింది.  ఆమె పేరేంటి ?

10. మార్పుల ఆవిష్కర్తలకు నీతి ఆయోగ్ ఇచ్చేపురస్కారం హైదరాబాద్ కు చెందిన ప్రత్యూష పారెడ్డికి దక్కింది. అయితే ఏ రంగంలో కృషి చేసినదుకు 2017లో ప్రత్యూష నిమో కేర్ అనే స్టార్టప్ సంస్థను స్థాపించారు ?

ఎ) మహిళల్లో పొదుపును ప్రోత్సహించేందుకు

బి) మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు

సి) నవజాత శిశు మరణాలను అరికట్టేందుకు

డి) మహిళలకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించినది

11. రోదసీలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ( ISS) లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన ఆకుకూరను భూమి మిద పండించినట్టే పోషక విలువలతో పండించారు.  ఆ ఆకుకూర పేరేంటి ?

12. మహిళా ఎంపవర్మెంట్, సమాజ సంక్షేమానికి కృషి చేసిన ఎంతమంది మహిళలకు ఈ ఏడాది నారీశక్తి పురస్కార్ లను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందజేశారు. ?

13. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎంతగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ?

14. వ్యవసాయానికి రూ.24,116 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారు. ఇందులో ఎన్ని వేల లోపు రుణాలను 2020 మార్చి 31లోపు మాఫీ చేస్తామని ప్రకటించారు ?


 

UPDATE చేసిన కొత్త యాప్స్ రెడీ ! డౌన్లోడ్ చేసుకోండి !!
TELANGANA EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=www.telanganaexams.com
మాక్ టెస్టులు రాస్తున్న వాళ్ళు TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వొచ్చు (ప్రతి సారీ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాల్సిన పనిలేదు)
TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=tsexams.com