1) 2020 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో సరైనవి గుర్తించండి
ఎ) బ్లాక్ హోల్స్ ( కృష్ణ బిలాలు) గుట్టు విప్పిన ముగ్గరు భౌతిక శాస్త్రవేత్తలకి ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది
బి) బ్రిటన్ కు చెందిన రోజర్ పెన్ రోజ్, జర్మనీ శాస్త్రవేత్త రెయిన్ హార్డ్ గెంజెల్, అమెరికా సైంటిస్ట్ ఆండ్రియా గెజ్ కి ఈ బహుమతి దక్కింది
సి) పాలపుంత మధ్యభాగంలో ఉన్న భారీ బ్లాక్ హోల్ ను రెయిన్ హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్ లు కనుగొన్నారు
డి) నోబెల్ పురస్కారం కింద దక్కే 11 లక్షల డాలర్లలో సగం మొత్తాన్ని పెన్ రోజ్ కి ఇస్తున్నట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది
A) ఎ,బి,సి మాత్రమే సరైనవి
B) బి,సి,డి మాత్రమే సరైనవి
C) ఎ మరియు బి మాత్రమే సరైనవి
D) ఎ,బి,సి,డి సరైనవి
ANS: D
2) విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి సమావేశం ఎక్కడ జరిగింది ?
A) టోక్యో
B) న్యూఢిల్లీ
C) సిడ్నీ
D) న్యూయార్క్
ANS: A
3) దేశంలో అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
A) రజనీశ్ కుమార్
B) దినేశ్ కుమార్ ఖారా
C) దిలీప్ కుమార్
D) రాజీవ్ కుమార్
ANS: B
For more Current affairs Quiz : please download Telangana Exams plus app
ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp