Friday, October 30

06 OCT CA QUIZ

01) ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి సంబంధించిన హెపటైటిస్ సి వైరస్ ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకి ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.  వాళ్ళెవరు ?

A) చార్లెస్ ఎం రైస్, హార్వీ జె ఆల్టర్, మైఖేల్ హౌటన్

B) డాక్టర్ విలియం జి కలిన్, సర్ పీటర్, జె. రాట్ క్లిఫ్

C) డాక్టర్ ఎం.రైస్, హార్వీ జె ఆల్టర్, సర్ పీటర్

D) డాక్టర్ క్లింటన్, చార్లెస్ ఎం. రైస్, హార్వా జె ఆల్టర్

Ans: A

02) దేశంలో డిజిటల్ చెల్లింపులు నడిస్తున్న ఏ సంస్థ భారతీయ డెవలపర్ల కోసం ప్రత్యేక ప్లే స్టోర్ ను తీసుకొచ్చింది ?

A) ఫోన్ పే

B) గూగుల్ పే

C) పేటీఎం

D) మోబీ క్విక్

Ans: C

03) చాలా దూరంలో ఉన్న శత్రు జలాంతర్గాములను పేల్చివేసే వినూత్న ఆయుధాన్ని భారత్ 2020 అక్టోబర్ 5న విజయవంతంగా ప్రయోగించింది.  దీని పేరేంటి ?

A) నిర్భయ్

B) స్మార్ట్

C) అభయ్

D) ఆర్ట్

Ans: B

For more Current affairs Quiz : please download Telangana Exams plus app

ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp