06 NOV CURRENT AFFAIRS QUIZ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

06 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఓ వాయిద్య పరికరంపై సైన్స్ ను జోడించి విశ్లేషణాత్మకంగా సంగీత విద్వాంసుడు ఉమయాల్ పురం శివరామన్ మృదంగం అనే పుస్తకాన్ని రాశారు. దీన్ని చెన్నైలో ఎవరు ఆవిష్కరించారు ?

2. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు ?

3. డోప్ పరీక్షల్లో విఫలమైనందుకు కామన్వెల్త్ (201) వెయిట్ లిఫ్టింగ్ స్వర్ణ పతక విజేత పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ళు నిషేధం విధించింది.  ఆ వెయిట్ లిఫ్టర్ ఎవరు ?

4. 2019 దేవధర్ ట్రోఫీని గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది ?

5. భూతాపాన్ని కట్టడి చేయడానికి ఉద్దేశించిన 2015 నాటి పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా లాంఛనంగా ఐక్యరాజ్యసమితికి తెలిపింది.  నోటీస్ కూడా ఇచ్చింది.  అయితే పారస్ ఒప్పందంపై 2015లో ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి ?

6. దోహాలో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న భారతీయ యువ కెరటం ఎవరు ?

7. 5వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) యొక్క థీమ్ ఏంటి ?

8. పిల్లల ఆరోగ్యాలకు హాని కలిగించే ఆహారం (జంక్ ఫుడ్) స్కూళ్ళల్లో, వాటి పరిసరాల్లో అమ్మకుండా, ప్రచారం చేయకుండా ది ఫుడ్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనలతో కూడిన ముసాయిదాని రిలీజ్ చేసింది.  స్కూల్ కి ఎన్ని మీటర్లలోపు ఈ నిబంధనలు అమలు చేస్తారు ?

9. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కు చెందిన ఓ నౌక సౌర కుటుంబ పరిధిని దాటి వెళ్ళిపోయింది.  సూర్యుడి ప్రభావం లేని, ఇంటర్ స్టెల్లార్ స్పేస్ మీడియంకు చేరుకుంది.  ఆ వ్యోమ నౌక పేరేంటి ?

10. లాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( LPAI) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?