Sunday, February 23

05 SEPT CURRENT AFFAIRS QUIZ

Friends

కరెంట్ ఎఫైర్స్ క్విజ్ యాప్ లో రాయడానికి వీలుపడదు. అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో క్విజ్ రాసుకోగలరు.

05 సెప్టెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. తెలంగాణలోని దేవాలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 2019 సెప్టెంబర్ 4 నుంచి ఏయే ఆలయాల్లో ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు ? ఈ కింది వాటిల్లో ఏవి సరైనవి

1) కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్

2) ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి

3) వరంగల్ భద్రకాళి ఆలయం

4) భద్రాచలం రామాలయం

5) బల్కంపేట ఎల్లమ్య ఆలయం

6) జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయం

2. వ్లాడి వోస్టోక్ లో భారత్ – రష్యా మధ్య సమావేశానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

ఎ) రష్యాతో అంతరిక్షం, భద్రత సహా 15 రంగాల్లో భారత్ ఒప్పందం చేసుకుంది

బి) ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ.2.16 లక్షల కోట్లకు పెంచుకోవాలని నిర్ణయించారు

సి) చెన్నై – వ్లాడివోస్టోక్ మధ్య పూర్తి స్థాయి నౌకామార్గాన్ని ఏర్పాటు చేయాలని MOU కుదిరింది

డి) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ లో పాల్గొనే వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇవ్వనుంది

3. ఇండోనేషియా రాజధాని బాలిలో 2019 సెప్టెంబర్ 5న ప్రారంభమైన 70వ అంతర్జాతీయ నీటిపారుదల, పారిశుధ్య సదస్సులో రాష్ట్రానికి చెందిన ఏ పథకం అమలు తీరును అధికారులు ప్రదర్శించారు

4. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పాల్గొనే భారత బృందాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది.  ఇందులో పేర్లు దక్కించుకున్న ముగ్గురు తెలంగాణ షట్లర్లు ఈకింది వారిలో ఎవరు

1) ప్రణవ్ రావు గంధం

2) నవనీత్ బొక్కా

3) ఖదీర్ మొయినుద్దీన్

4) ప్రవీణ్ అవసరాల

5) దేవాంగ్ గాంధీ

5. ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాకు సంబంధించి తప్పుగా ఇచ్చిన ప్రకటన ఏది

ఎ) ఢిల్లీ ఆరు స్థానాలకు దిగజారి 118 వ స్థానంలో నిలిచింది

బి) గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన వియన్నా (ఆస్ట్రియా రాజధాని) తిరిగి తన స్థానం నిలబెట్టుకుంది. చివరి స్థానంలో డమాస్కస్ (సిరియా) నిలిచింది.

సి) ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే చేసింది

డి)ముంబై రెండు స్థానాలు దిగజారి 119వ స్థానంలో నిలిచింది

07) ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ 2019 సదస్సు ఎక్కడ జరుగుతోంది

6. యుఎస్ ఓపెన్ టెన్నిస్ లో క్వార్టర్ ఫైనల్లో స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఓడిపోయాడు.  ఆయన్ని ఓడించిన 78వ ర్యాంకులో ఉన్న బల్గేరియా ఆటగాడు ఎవరు

7. మాతా, శిశు పోషణ విషయంలో విశేష కృషి చేసినందుకు గుర్తింపుగా ఛేంజ్ మేకర్ అవార్డు అందుకున్న జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ ఎవరు ?

8. 2017 జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభా ఎంత ?

9. 2017 జనాభా లెక్కలకు సంబంధించి ఈ కింది ప్రకటనలు చదివి సరికానిది ఏదో గుర్తించండి

ఎ) భారత దేశంలో అత్యధికంగా 22.26 కోట్ల జనాభాతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది

బి) అత్యల్పంగా 6.56 లక్షల జనాభాతో సిక్కిం చివరి స్థానంలో ఉంది

సి) దేశ జనాభాలో తెలంగాణ 3.69 కోట్ల మందితో 12వ స్థానంలో ఉంది.

డి) 5.23 కోట్ల మందితో ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ స్థానంలో ఉంది

10. మాతా, శిశు పోషణ విషయంలో విశేష కృషి చేసినందుకు గుర్తింపుగా ఛేంజ్ మేకర్ అవార్డు అందుకున్న జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ ఎవరు ?