05 NOV CURRENT AFFAIRS QUIZ ( AP & TS ) ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. వెబ్ సైట్ లో ఈ లింక్ ద్వారా రాసుకోగలరు 05 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ 1. ఘన వ్యర్థాల నిర్వహణలో గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్ట్ గా ఎన్నింటిని గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది 9610097102 2. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ విశ్వేషణ సంస్థ ఊక్లా నిర్వహించిన సర్వేలో భారత్ ర్యాంక్ ఎంత 11211912872 3. సురక్షిత నౌకాయానానికి సంబంధించి తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సును వచ్చే ఏడాదిలో ఎక్కడ నిర్వహించేందుకు ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు చెన్నైలోవిశాఖలోన్యూఢిల్లీలోహైదరాబాద్ 4. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో దేశానికి రెండో రాజధానిగా ఏ నగరం ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారు చెన్నైహైదరాబాద్బెంగళూరుఏ పేరూ సూచించలేదు 5. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల వినియోగాన్ని పూర్తిగా ఆన్ లైన్ లో పొందుపరిచే విధానాన్ని 100 రోజుల క్రితం రాష్ట్రంలో ప్రారంభించిన పథకం ఏది ఏదీ కాదుజన ఔషధిటీ-ఔషధిఈ-ఔషధి 6. AEC ఛైర్మన్ కు సీనియర్ సాంకేతిక సలహాదారు అయిన సురేశ్ గంగోత్రాతో కలసి రాసిన ఫైర్ అండ్ ప్యూరీ : ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియాస్ స్ట్రాటజిక్ ఐడెంటిటీ పుస్తకాన్ని రాసిన ప్రముఖ అణు శాస్త్రవేత్త, అణుశక్తి కమిషన్ మాజీ ఛైర్మన్ ఎవరు ? కె.ఎన్. వ్యాస్రమేష్ పోఖ్రియాలాఅనిల్ కకోద్కర్రంగరాజన్ 7. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (RCEP) ఒప్పందంలో చేరబోవడం లేదని ప్రధాని నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. ఈ సమావేశాలు ఎక్కడ జరిగాయి బీజింగ్ఖాట్మాండూన్యూఢిల్లీబ్యాంకాక్ 8. జపాన్ లో జరిగి 2019 రగ్బీ వరల్డ్ కప్ ను ఏ దేశం గెలుచుకుంది జపాన్సింగపూర్దక్షిణాఫ్రికాఇంగ్లాండ్ 9. F1 ప్రపంచ ఛాంపియన్ గా ఆరోసారి నిలిచిన బ్రిటన్ రేసర్ ఎవరు బొటాస్ వెర్స్ టాపెన్లూయిస్ హామిల్టన్లెక్లెర్క్ 10. ఇండియా ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలు డస్ట్ లిక్ 2019 ఎక్కడ ప్రారంభించారు బుఖారాసమర్ ఖండ్షాహ్రిసాబ్జ్తాష్కెంట్ Loading... Post Views: 2,904