05- DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ

05- DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు... మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.ః

05 డైలీ క్విజ్ ఇండియన్ హిస్టరీ

1. ఇండియన్ నెపోలియన్ అని ఏ రాజుని పిలుస్తారు

2. ఆపరేషన్ పోలో ఎప్పుడు హైదరాబాద్ లో ప్రారంభమైంది

3. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది

4. ఖల్సా అనే సైనిక వ్యవస్థను రూపొందించిన సిక్కు మత గురువు ఎవరు

5. బ్రిటిషర్లపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎప్పుడు తిరుగుబాటు ప్రారంభించాడు

6. వేద కాలంలో గోవుల కోసం జరిగిన యుద్ధాలను ఏమని పిలిచేవారు

7. సైన్య సహకార పద్దతిని ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు

8. రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా 1848లో డల్హౌసీ ఆక్రమించిన మొదటి సంస్థానం ఏది ?

9. అక్బర్ ను ఎదురించిన గోండ్వానా రాణి ఎవరు

10. దత్త మండలాల్లో పాలెగాళ్ళ వ్యవస్థను నిర్మూలించినది ఎవరు