Saturday, August 15

04 NOV CURRENT AFFAIRS QUIZ (TS &AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు వెబ్ సైట్ లో ఈ కింది లింక్ ద్వారా రాసుకోగలరు

04 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. తెలంగాణలో ప్రతిపాదిత ఆటో నగర్ లు – జిల్లాలు జతపరచండి

1) రామగుండం

2) బాన్స్ వాడ

3) తాండూరు

4) మిర్యాల గూడ

 

ఎ) వికారాబాద్ జిల్లా

బి) పెద్దపల్లి జిల్లా

సి) కామారెడ్డి జిల్లా

డి) నల్గొండ జిల్లా

2. సీనియర్ జర్నలిస్ట్ రాసిన పోస్ట్ కొలోనియల్ అస్సాం (1947-2019) పుస్తకాన్ని ఢిల్లీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఆవిష్కరించారు. ఈ పుస్తకం రాసింది ఎవరు

3. శక్తి 2019 పేరుతో భారత్ – ఫ్రాన్స్ విన్యాసలు ఎక్కడ జరగనున్నాయి

4. తెలంగాణలో ఎన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది ?

5. మా టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు. మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ షో కొనసాగింది

6. 2020 జనవరి 21 నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) 50 వ వార్షికోత్సవ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావుకి ఆహ్వానం అందించింది.  వేదిక అధ్యక్షుడు బోర్డ్ బ్రెండ్ ఆహ్వానం పంపారు. ఈ సమావేశాలు ఎక్కడ జరుగుతాయి

7. 2019 నవంబర్ 3 వ వారంలో ఇండో – అమెరికన్ సంయుక్త సైనిక విన్యాసాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరగనున్నాయి ?

8. ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ ( కాప్ 25) నిర్వహించేందుకు చిలీ ఒప్పుకోకపోవడంతో ఏ నగరంలో జరపనున్నారు ?

9. 2019 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI-2019) కి భాగస్వామ్య దేశంగా ఏది వ్యవహరిస్తోంది ?

10. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ లో మన వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రాణాధార వ్యవస్థలను అందించేందుకు ముందుకు వచ్చిన దేశం ఏది