1) హైపర్ సోనిక్ మిస్సైల్ శౌర్య కొంత్త వెర్షన్ ను 2020 అక్టోబర్ 3 నాడు ఒడిశా బాలాసోర్ లోని ఏపీజే అబ్దుల్ కలామ్ ఐలాండ్ లో విజయవంతంగా పరీక్షించారు. ఇది ఏ కేటగిరీకి చెందినది ?
A) ఉపరితలం నుంచి ఉపరితలం
B) ఉపరితలం నుంచి ఆకాశం
C) ఆకాశం నుంచి ఆకాశం
D) ఉపరితలం నుంచి సముద్రం
ANS: A
2) గల్వాన్ లో చైనాతో జరిగిన బాహా బాహీలో చనిపోయిన వీరులకు గుర్తుగా స్మారక చిహ్నం నిర్మించారు. లద్ధాఖ్ లోని షోక్ దౌలత్ బేగ్ ఓల్డి రహదారి వెంబడి ఉన్న పోస్ట్ 120 దగ్గర నిర్మాణాన్ని ఆవిష్కరించారు. గల్వాన్ లో జరిగిన సైనిక చర్య పేరేంటి ?
A) స్నో టైగర్
B) స్నో భారత్
C) స్నో లెపర్డ్
D) స్నో గల్వాన్
ans: C
03) మారటోరియం ఆరు నెలల కాలానికి వడ్డీపై వడ్డీ చెల్లింపు (చక్రవడ్డీ) ని రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చింది. ఎంత లోపు రుణం ఉన్న వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ చేస్తారు ?
A) రూ.1 కోటి
B) రూ.2కోట్లు
C) రూ.50 లక్షలు
D) రూ.5కోట్లు
aNS: B
For more Current affairs Quiz : please download Telangana Exams plus app
ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp