Thursday, October 1

03 SEPT CA QUIZ

1. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతియేటా ఆగస్ట్ 29న ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు ?

2. బ్రిక్స్ గేమ్స్ 2021 ను నిర్వహించాలని భావిస్తున్న దేశం ఏది ?

3. ఇటీవల టైప్054 యుద్ధ నౌకను పాకిస్తాన్ సైన్యానికి అందించిన దేశం ఏది ?

4. నరోరా ఆటమిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?

5. ఇటీవల వర్చువల్ గా జరిగిన 8వ తూర్పు ఆసియా ఆర్థిక మంత్రుల సమావేశానికి ( EAS-EMM) కు భారత్ తరపున ఎవరు హాజరయ్యారు ?

6. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన బ్రియాన్ బ్రదర్స్ బాబ్, మైక్ ఏ క్రీడకు చెందిన ఆటగాళ్ళు ? (అమెరికాకి చెందిన ప్లేయర్స్)

7. దేశంలో జనాభా 130.28 కోట్లకి పెరిగింది.  ఒక్క 2018లోనే దేశ జనాభా ఎంతకు పెరిగింది ?

8. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు ఇచ్చే మొత్తాన్ని ఇటీవల ప్రభుత్వం రూ.7.5లక్షల నుంచి ఎంతకు పెంచింది ?

9. ఇటీవల వార్తల్లోకి వచ్చిన నూబ్రా వ్యాలీ (నూబ్రా లోయ) ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ?

10. ఈ కింద తెలిపిన ఏ కేంద్ర సైనిక దళాలు పెన్షనర్స్ కార్నర్ పేరుతో కొత్త యాప్ ను లాంఛ్ చేశాయి ?