01) ప్రముఖ నాట్య కళాకారుడు, నాట్యాచార్యులు వీఎస్ రామమూర్తి హైదరాబాద్ లో చనిపోయారు. ఈయన ఏ నాట్యంలో ప్రసిద్ధులు ?
A) భరత నాట్యం
B) కూచిపూడి
C) పేరిణి
D) మోహని అట్టం
Ans: A
02) కోవిడ్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నాబార్డ్ చేపట్టిన కార్యక్రమం పేరేంటి ?
A) కోవిడ్ క్లీన్
B) విలేజ్ క్లీన్
C) ఆయూష్
D) వాష్
Ans: D
03) దేశంలోని పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమంలో 10 కోట్ల మంది దాకా పాల్గొన్నారు. ప్రస్తుతం కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎవరు ?
A) ముక్తార్ అబ్బాస్ నక్వీ
B) కిరణ్ రిజుజు
C) ప్రహ్లాద్ జోషి
D) మహేంద్రనాథ్ పాండే
ANS: B
For more Current affairs Quiz : please download Telangana Exams plus app
ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp