03 NOV 2021 CA DQ 1. ప్రపంచ జనాభా ఆకలి తీర్చడానికి 6 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన బిలియనీర్ ఎవరు ? వారెన్ బఫెట్బెర్నాల్డ్ ఆర్నాల్డ్జెఫ్ బెజోస్ఎలన్ మస్క్Question 1 of 10 2. ఈ కింది వాటిల్లో ఏ భాషను రాజోత్సవ డేగా అమెరికాలోని జార్జియా స్టేట్ నిర్వహించింది ? తెలుగుకన్నడమలయాళంతమిళంQuestion 2 of 10 3. ప్రభుత్వ రంగంలో ఆడిట్ నిర్వహణపై సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు భారత్ ఇటీవల ఏ దేశంతో సంతకం చేసింది. స్విట్జర్లాండ్శ్రీలంకఅమెరికామాల్దీవులుQuestion 3 of 10 4. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ( WTM) పర్యాటక పురస్కారం ఏ రాష్ట్ర ప్రాజెక్టుకు దక్కింది ? తెలంగాణకేరళహిమాచల్ ప్రదేశ్ఆంధ్రప్రదేశ్Question 4 of 10 5. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన ఇద్దరు తెలుగు క్రీడాకారులు ఎవరు ? మిథాలీ రాజ్, రాయుడుసైనా నెహ్వాల్, మిథాలీ రాజ్మిథాలీ రాజ్, పి.వి. సింధుమిథాలీరాజ్, నీరజ్ చోప్రాQuestion 5 of 10 6. సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో 60శాతం వృద్ధి సాధించినిట్టు CMD ఎన్ శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాదికి ఎన్ని లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది 352 లక్షల టన్నులు462 లక్షల టన్నులు342 లక్షల టన్నులు421 లక్షల టన్నులుQuestion 6 of 10 7. The Road from Paris: India’s Progress Towards its Climate Pledge అనే టైటిల్ తో రిపోర్ట్ ను విడుదల చేసిన సంస్థ ఏది NABARDNITI AayogNatural Resources Defense CouncilWWFQuestion 7 of 10 8. భారీగా సంపాదన ఆర్జిస్తున్న వారిపై వెల్త్ ట్యాక్స్ విధించాలని ఇటీవల ప్రతిపాదించిన దేశం ఏది అమెరికాఇండియాస్విట్జర్లాండ్రష్యాQuestion 8 of 10 9. దేశ అత్యున్నత క్రీడల పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఈసారి ఎంతమంది ఎంపికయ్యారు ? 10 మందినలుగురు12 మంది11 మందిQuestion 9 of 10 10. సొరియాసిస్ నియంత్రణకు డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఏ యూనివర్సిటీతో కలసి సంయుక్తంగా కొత్త మెడిసన్ ను కొనుగొన్నది ? IIT, HYDHCUOUAUQuestion 10 of 10 Loading... 100 రూపాయలకే ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ ఈ కింది లింక్ ద్వారా కొనుగోలు చేయండి https://atvqp.courses.store/114635?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp Post Views: 898