Wednesday, October 23

03- DAILY QUIZ – జనరల్ ఎవేర్ నెస్

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకొని రాసుకోగలరు.

జనరల్ ఎవేర్ నెస్ క్విజ్ 3

1. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నోబుల్ అవార్డుతో ఈ కింది వారిలో ఎవరిని సత్కరించారు

2. కాంపాక్ట్ డిస్క్ (CD) లో ఉపయోగించే సాంకేతికత ఏమిటి ?

3. ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ 2018 అవార్డు పొందిన తెలుగు కవి కె.శివారెడ్డి రాసిన కవితా సంకలనం పేరేంటి ?

4. మానవ శరీరంలో ఏ అవయవం మాత్రమే పునరుత్పత్తి అవుతుంది

5. ఫుట్ బాల్ లో ఎక్కువ సార్లు ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న దేశం ఏది ?

6. రిజర్వ్ బ్యాంక్ ను ఏ ఏడాదిలో జాతీయం చేశారు ?

7. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు ?

8. ఈ కింది వాటిల్లో ఎడ్వర్డ్ జన్నర్ దేన్ని కనుక్కున్నాడు

9. సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు ?

10. కుంచికల్ జలపాతం ఎక్కడ ఉంది ?