Saturday, August 15

02 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవ్వదు. ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

20 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. గాలి నాణ్యత సూచీ (AQI) గణాంకాల ఆధారంగా చ0స్తే ప్రపంచంలో కెల్లా అత్యంత కాలుష్య పూరిత నగరంగా ఢిల్లీ నిలిచింది.  2019 నవంబర్ 1 నాడు ఢిల్లీ AQI ఎంతగా ఉంది ?

2. దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతుండటంతో ఎన్నడూ లేనంతగా 2019 అక్టోబర్ లో నిరుద్యోగిత శాతం ఎంతకు చేరింది

3. భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కీత్ వజ్ పడుపు వృత్తిలో ఉన్న కొందరి కోసం కొకైన్ కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన కేసులో పార్లమెంట్ ఆయన్ని ఎన్ని నెలల పాటు సస్పెండ్ చేసింది ?

4. 4 లక్షల దీపాలు వెలిగించడం ద్వారా వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన నగరం ఏది

5. ఇందిరాగాంధీ హత్య కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ ప్రత్యేక అధికారిగా, 1982-83 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా పనిచేసిన ఎవరు హైదరాబాద్ లో కన్నుమూశారు ?

6. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.4 వేల సాయాన్ని ఎంతకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది

7. 2018-19 సంవత్సరానికి డిజీధన్ మిషన్ ఫిన్ టెక్ అవార్డ్ పొందిన కంపెనీ ఏది

8. 2019 అక్టోబర్ లో మహారత్న హోదా పొందిన రెండు కంపెనీలు ఏవి

9. తెలంగాణలోలోని యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్ లో నిర్మిస్తున్న MSME హరిత పారిశ్రామిక పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీన్ని త్వరలో 2 వేల ఎకరాలకు విస్తరిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో పార్క్ నిర్మాణం జరిగింది

10. ఝార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2019 నవంబర్ 30 నుంచి 5 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఝార్ఖండ్ అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయి