02 NOV 2021 CA DAILY QUIZ

02 NOV 2021 CA DAILY QUIZ

1. ఏ ఏడాది లోగా భారత్ సున్నా ఉద్గారాల స్థాయిని అందుకుంటుందని భారత ప్రధాని నరేంద్రమోడీ గ్లాస్గోలో జరుగుతున్న కాప్ 26 సదస్సులో ప్రకటించారు ?

Question 1 of 10

2. భారత్ లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 75 కోట్ల పౌండ్లను సమకూర్చేందుకు ఇండియా గ్రీన్ గ్యారంటీని ఇస్తున్న దేశం ఏది ?

Question 2 of 10

3. భారత్ లో దేశీయంగా తయారైన కరోనా టీకా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను ఏ దేశం 2021 నవంబర్ 1 నాడు అధికారికంగా గుర్తించింది ?

Question 3 of 10

4. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జన నాట్య మండలి కళాకారుదడు జంగ్ ప్రహ్లాద్ చనిపోయారు. ఆయన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఏ పేరుతో రాసిన పాటలతో ఆల్భమ్ విడుదల చేశారు ?

Question 4 of 10

5. సహజ రంగులైన రాయల్ రెడ్, ఇండిగో లాంటి వాటితో తయారు చేస్తున్న ఏటికొప్పాక బొమ్మలు చిన్నారులకు మంచి నేస్తాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది.  అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నది ఎవరు ?

Question 5 of 10

6. కేరళలో బయటపడ్డ నిపా వైరస్ పైనా అప్రమత్తత అవసరమని బ్రిటన్ లోని రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఐయాన్ జోన్స్ చెప్పారు.  ఈ నిపా వైరస్ ను మొదట 1998లో ఏ దేశంలో కనుగొన్నారు ?

Question 6 of 10

7. ప్రతి 11యేండ్లకోసారి  సూర్యుడిలో సంభవించే పేలుళ్ళతో సోలార్ రేడియేషన్ భూమిని తాకినట్టు నాసా తెలిపింది.  సూర్యుడిపై పేలుళ్ళు ఎప్పుడు జరిగాయి ?

Question 7 of 10

8. గోదావరితో ఏ నది అనుసంధానం, సాగు నీటికి సంబంధించిన అంశాలపై 2021 నవంబర్ 14న తిరుపతిలో దక్షిణ ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) 29వ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ?

Question 8 of 10

9. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) సుశీల్ చంద్ర ఇటీవల ఏ దేశంలోని అధ్యక్ష ఎన్నికలను పర్యవేక్షించారు

Question 9 of 10

10. భారత్ లో విద్యుత్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో 2025 నాటికి టెస్లా ఇక్కడే కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.  టెస్లా కంపెనీ ఏ దేశానికి చెందిన సంస్థ ?

Question 10 of 10


 

TELANGANA EXAMS ప్రింటెడ్ మెటీరియల్ కావాలా ?
వెబ్ సైట్ నుంచి నేరుగా కొనుగోలు చేయొచ్చు
మీకు కొరియర్ లేదా పోస్టల్ ద్వారా బుక్స్ పంపిస్తాం
బుక్స్ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://telanganaexams.com/shop/

బ్యాంక్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త ! 1000 వీడియోల క్లాసులతో కోర్సు !!

http://telanganaexams.com/bank-jobs-2021/