01 NOV 2021 CA DAILY QUIZ

01 NOV 2021 CA DAILY QUIZ

ఈ రోజు నుంచి మళ్ళీ ఉచిత డైలీ క్విజ్ /CURRENT AFFAIRS స్టార్ట్ చేశాం. ప్రాక్టీస్ చేసుకోగలరు.

1. ఏ దేశంలోని 100 కిమీ పొడవైన ఒక హిమానీ నదికి గ్లాస్గో గ్లేషియర్ అని బ్రిటన్ లోని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేరు పెట్టారు ?

Question 1 of 10

2. దేశంలో ఏ ఖనిజం దిగుమతులు పెరుగుతుండటంపై నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది ?

Question 2 of 10

3. ప్రపంచంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు కార్భన్ న్యూట్రాలిటీ /NET ZERO ను ఈ శతాబ్ది మధ్య నాటికి సాధించాలని G-20 శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది.  ఈ సదస్సు ఎక్కడ జరిగింది ?

Question 3 of 10

4. దేశ భద్రత కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ 15బి (P15B) పేరుతో నిర్మించిన మొదటి నౌక భారత నౌకాదళంలో చేరింది.  P15B పేరుతో నాలుగు నౌకలను ఏ సంస్థ నిర్మిస్తోంది ?

Question 4 of 10

5. ఆధార్ E-KYC తోనూ అటల్ ఫించన్ యోజనలో చేరేందుకు అవకాశం కల్పించింది ఫించను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ( PFRDA).  అటల్ ఫించన్ యోజన పథకాన్ని ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ?

Question 5 of 10

6. 2021 అక్టోబర్ 31 నాడు భూతాపాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు ( కాప్ 26) ఎక్కడ ప్రారంభమైంది ?

Question 6 of 10

7. భారతీయ సైనికులకు వీర్ పేరుతో రూపీ నెట్ వర్క్ ద్వారా కార్డులు అందించేందుకు NPCI తో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఏది

Question 7 of 10

8. తెలంగాణలో జలవిద్యుత్ ఉత్పత్తి కొత్త రికార్డులు సృష్టించింది.  ఏడాది మొత్తం ఉత్పత్తి చేసే హైడల్ పవర్ ను ఈసారి 7 నెలల్లోనే పూర్తి చేశారు.  రాష్ట్రంలోని జెన్ కో జలవిద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం ఎన్ని మెగావాట్లు ?

Question 8 of 10

9. అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పేరును 2021 అక్టోబర్ నుంచి ఏ విధంగా పేరు మార్చారు ?

Question 9 of 10

10. 2021 Public Affairs Index  (ప్రజాసంబంధాల సూచీ) లో పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచినది ఏది

Question 10 of 10


 

TELANGANA EXAMS ప్రింటెడ్ మెటీరియల్ కావాలా ?
వెబ్ సైట్ నుంచి నేరుగా కొనుగోలు చేయొచ్చు
మీకు కొరియర్ లేదా పోస్టల్ ద్వారా బుక్స్ పంపిస్తాం
బుక్స్ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://telanganaexams.com/shop/

బ్యాంక్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త ! 1000 వీడియోల క్లాసులతో కోర్సు !!

http://telanganaexams.com/bank-jobs-2021/