Monday, October 15
Log In

పారా మెడికల్ కోర్సులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి వరంగల్ లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

బీఎస్సీ - నర్సింగ్ - నాలుగేళ్ళ డిగ్రీ కోర్సు

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT) 

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ

కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈనెల 11 నుంచి 31 వరకూ ఆన్ లైన్ లో అప్లికేషన్లను సబ్ మిట్ చేసుకోవాలి.

పూర్తి వివరాలకు: https://knruhs.in/public_org/